Telugu Lyrics
రంగేళీ రంగేళీ భామా
నా గుండెల్లోన హాయిగా
పరువమంతా నీకివ్వాలా
రాలే పువ్వా రావేలా
రంగేళీ రంగేళీ భామా
నా గుండెల్లోన హాయిగా
పరువమంతా నీకివ్వాలా
రావే రావే భామా
రంగేళీ రంగేళీ భామా
చల్లని గాలీ చైనే
చూపుతోనే దాచేసేనే
పైట సరిగ చేనే
నడుము వంపు చూపేనే
పొన్న పూల జడ నే
కొంగుతోనే దాచేసేనే
నవ్విన నవ్వులే
పున్నమి వెన్నెలలే
నీ కళ్ళల్లో మెరుపుల
కమ్మంగ తాకిన
ఒళ్ళంతా పులకించెన
ఈ క్షణాలెంతో మురిపించెన
నీ ఊసుల్లోన
తేలితేలిపోతిన
రేయంతా నిదురపోన
నీ ధ్యాసలోనే ఉంటాన
రావే రావే భామా
రంగేళీ రంగేళీ భామా
నా గుండెల్లోన హాయిగా
పరువమంతా నీకివ్వాలా
రాలే పువ్వా రావేలా
రంగేళీ రంగేళీ భామా
పలుకుల ముత్యాలే
పారాడే పెదవులే
పన్నీటి చినుకులే
పలికిన మధురాలే
ముద్దైన నీ ముఖం
ముసిరిన నా మదికి
మురిపించే మమతలే
ముగ్దైన ప్రేమలే
నీ నడుము వంపుల
తడితిన ఆశల
పడవలో తేలిపోతిన
ప్రేమసాగరమదే
నీ పెదవుల మకరంద
మెల్లగ తాగిన
మత్తులో మునుగుతిన
మరిచిపోతిన లోకాన
రావే రావే భామా
రంగేళీ రంగేళీ భామా
నా గుండెల్లోన హాయిగా
పరువమంతా నీకివ్వాలా
రాలే పువ్వా రావేలా
రంగేళీ రంగేళీ భామా
నా గుండెల్లోన హాయిగా
పరువమంతా నీకివ్వాలా
English Lyrics / Transliteration
Rangeli rangeli bhaama
Naa gundellona haayigaa
Paruvamanthaa neekivvaalaa
Raale puvvaa raavelaa
Rangeli rangeli bhaama
Naa gundellona haayigaa
Paruvamanthaa neekivvaalaa
Raave raave bhaama
Rangeli rangeli bhaama
Challani gaalee chaine
Chooputhoone daachesene
Paita sariga chaine
Nadumu vampu choopene
Ponna poola jada ne
Konguthoone daachesene
Navvina navvule
Punnami vennelale
Nee kallallo merupula
Kammanga thaakina
Ollantha pulakinchena
Ee kshanaalentho muripinchena
Nee oosullona
Thelithelipothina
Reyantha nidhuraponaa
Nee dhyaasalone untaanaa
Raave raave bhaama
Rangeli rangeli bhaama
Naa gundellona haayigaa
Paruvamanthaa neekivvaalaa
Raale puvvaa raavelaa
Rangeli rangeli bhaama
Palukula muthyaale
Paaraade pedavule
Panniti chinukule
Palikina madhuraale
Muddaina nee mukham
Musirina naa madhiki
Muripinche mamathale
Mugdhaina premale
Nee nadumu vampula
Thadina aashala
Padavalo thelipothina
Premasagaramade
Nee pedavula makaranda
Mellaga thaagina
Maththulo munuguthina
Marichipothina lokana
Raave raave bhaama
Rangeli rangeli bhaama
Naa gundellona haayigaa
Paruvamanthaa neekivvaalaa
Raale puvvaa raavelaa
Rangeli rangeli bhaama
Naa gundellona haayigaa
Paruvamanthaa neekivvaalaa