Telugu Lyrics
అయ్యప్ప స్వామిని
భక్తావతారముని భవ్య స్వరూపుని
అయ్యప్ప స్వామిని
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
అలయ్ అలయ్ పొంగి
మెలియై మెలియై రేగి
పొరలి పొరలి పొంగి
అయ్యప్ప శరణు
మలయప్ప పైన వెలసి
మమతల జోల పాడి
మా ఋషి కన్న బిడ్డ
అయ్యప్ప శరణు
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
అంబుధిలోన జలము
ఆకాశాన గగనము
ధరణిలోన జ్వలనము
కలిగిన ఆ రూపము
అందరిలోన అందము
అందరికి చందము
అందరి దైవమౌ
అయ్యప్ప శరణు
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
శరణు శరణు స్వామి
స్వామియే శరణమయ్యా
అయ్యప్పా శరణమయ్యా
స్వామియే శరణమయ్యా
అయ్యప్పా శరణమయ్యా
English Lyrics / Transliteration
Ayyappa swami ni
Bhakthavatharamuni bhavya swaroopuni
Ayyappa swami ni
Sharana sharana swami
Sharana sharana swami
Sharana sharana swami
Sharana sharana swami
Alai alai pongi
Meliyai meliyai regi
Poraliporali pongi
Ayyappa sharana
Malayappa paina velasi
Mamathala jola paadi
Maa rishi kanna bidda
Ayyappa sharana
Sharana sharana swami
Sharana sharana swami
Sharana sharana swami
Sharana sharana swami
Amboodhilona jalamu
Aakashana gaganmu
Dharanilona jwalanamu
Kaligina aa roopamu
Andarilona andamu
Andariki chandamu
Andari daivamaou
Ayyappa sharana
Sharana sharana swami
Sharana sharana swami
Sharana sharana swami
Sharana sharana swami
Swamiyey sharanamayya
Ayyappa sharanamayya
Swamiyey sharanamayya
Ayyappa sharanamayya