Telugu Lyrics
రంబ సుందరి నేడె విరిసెనది
కంఠ సీమల మధుర గీతికలు
గంతులేసెను కలకల నవ్వులు
నవ వసంతము తొంగి చూచెను
పల్లవించుటలో పొంగి పోయెను
పంప తీరన ఓడను బంధించినది
రంబ సుందరి నేడె విరిసెనది
హేయ్ ఏలే ఏలే ఏలే ఏలే
ఓహో హోహోహోహో
మంచు తెరలు తొలిగెను మేనుల పైన
పైరగాలి వీచెను కోయిల పలుకుల సాయన
రంభ సుందరి నేడె విరిసెనది
కంఠ సీమల మధుర గీతికలు
గంతులేసెను కలకల నవ్వులు
నవ వసంతము తొంగి చూచెను
పల్లవించుటలో పొంగి పోయెను
పంప తీరన ఓడను బంధించినది
రంబ సుందరి నేడె విరిసెనది
హేయ్ ఏలే ఏలే ఏలే ఏలే
ఓహో హోహోహోహో
చిరుత నవ్వులలో మెరుపు తీగెలు
తళుకులీనుచు తనువంతా వెలుగులు
రంభ సుందరి నేడె విరిసెనది
కంఠ సీమల మధుర గీతికలు
గంతులేసెను కలకల నవ్వులు
నవ వసంతము తొంగి చూచెను
పల్లవించుటలో పొంగి పోయెను
పంప తీరన ఓడను బంధించినది
రంబ సుందరి నేడె విరిసెనది
హేయ్ ఏలే ఏలే ఏలే ఏలే
ఓహో హోహోహోహో
English Lyrics / Transliteration
Ramba sundari nede virisenadi
Kanta seemala madhura geethikalu
Gantulesenu kalakala navvulu
Nava vasanthamu thongi choochenu
Pallavinchutalo pongi poyenu
Pampa theerana odanu bandhinchinadi
Ramba sundari nede virisenadi
Hey ele ele ele ele
Oho hohohohhho
Manchu theralu tholigenu menula paina
Pairagaali vechenu koyila palukula saayana
Rambha sundari nede virisenadi
Kanta seemala madhura geethikalu
Gantulesenu kalakala navvulu
Nava vasanthamu thongi choochenu
Pallavinchutalo pongi poyenu
Pampa theerana odanu bandhinchinadi
Ramba sundari nede virisenadi
Hey ele ele ele ele
Oho hohohohhho
Chirutha navvulalo merupu theegelu
Thalukuleenuchu thanuvanta velugulu
Rambha sundari nede virisenadi
Kanta seemala madhura geethikalu
Gantulesenu kalakala navvulu
Nava vasanthamu thongi choochenu
Pallavinchutalo pongi poyenu
Pampa theerana odanu bandhinchinadi
Ramba sundari nede virisenadi
Hey ele ele ele ele
Oho hohohohhho