Telugu Lyrics
అది దిగి నేలను చేరింది
ఈ భూమి వయ్యారాలెన్నో
కలిగి నిన్నే పిలిచింది
ఆ కనుపాప వెలుగులో
కలలన్నీ వికసించాయి
ఆ పెదవుల చిరునవ్వులో
పూవన్నీ పరిమళించాయి
ఆ గగనం ఎలకు వరిగింది
అది దిగి నేలను చేరింది
ఈ భూమి వయ్యారాలెన్నో
కలిగి నిన్నే పిలిచింది
మెరిసే నీ కళ్ళను చూస్తుంటే
మెరుపులే తలవొంచాయి
మెరిసే నీ నుదురు చూస్తుంటే
తారలెన్నో వెలిగిపోయాయి
ఎవరికై ఈ అందం
ఎవరికై ఈ శృంగారం
నీలా ఏదీ అందం
నీలా ఏదీ శృంగారం
ఆ గగనం ఎలకు వరిగింది
అది దిగి నేలను చేరింది
ఈ భూమి వయ్యారాలెన్నో
కలిగి నిన్నే పిలిచింది
నీ నవ్వుల సవ్వడి వింటుంటే
మల్లెలు విరిసిపోయాయి
నీ మాటల తాకిడి తగులుతుంటే
మధువులు కురిసిపోయాయి
నీ తొలి వలపుల కోరిక
నీ తోడు కోరిందే
నీ తొలి అడుగుల కోరిక
ఈ నేల పైన పడిందే
ఆ గగనం ఎలకు వరిగింది
అది దిగి నేలను చేరింది
ఈ భూమి వయ్యారాలెన్నో
కలిగి నిన్నే పిలిచింది
ఆ కనుపాప వెలుగులో
కలలన్నీ వికసించాయి
ఆ పెదవుల చిరునవ్వులో
పూవన్నీ పరిమళించాయి
English Lyrics / Transliteration
Adi digi nelanu cherindi
Ee bhoomi vyyaraalennO
Kaligi ninne pilichindi
Aa kanupaapa velugulO
Kalalannii vikasinchaayi
Aa pedavula chirunavvulO
Poovannii parimalinchaayi
Aa gaganam elaku varigindi
Adi digi nelanu cherindi
Ee bhoomi vyyaraalennO
Kaligi ninne pilichindi
MerisE nee kallanu choostunte
MerupulE talavonchaayi
MerisE nee nuduru choostunte
Taarelenno veligipoyaayi
Evarikai ee andam
Evarikai ee srungaram
Neela Edi andam
Neela Edi srungaram
Aa gaganam elaku varigindi
Adi digi nelanu cherindi
Ee bhoomi vyyaraalennO
Kaligi ninne pilichindi
Nee navvula savvadi vintunte
Mallelu virisipoyaayi
Nee maatala tagidi tagulutunte
Madhuvulu kurisipoyaayi
Nee toli valapula korika
Nee todu korindE
Nee toli adugula korika
Ee nela paina padindE
Aa gaganam elaku varigindi
Adi digi nelanu cherindi
Ee bhoomi vyyaraalennO
Kaligi ninne pilichindi
Aa kanupaapa velugulO
Kalalannii vikasinchaayi
Aa pedavula chirunavvulO
Poovannii parimalinchaayi