Telugu Lyrics
నవరాత్రుల వేళ నవదుర్గా రూపముల
అలరారే అమ్మకు ఆరాధన…
అమ్మకు ఆరాధన…
అష్టలక్ష్ముల నీవే అష్టైశ్వర్యాలు
అమ్మవు నీవే ఆనందాలు…
ఆనందాలు…
శ్రీ కనకదుర్గా దివ్యగాథా గానం…
నవరాత్రుల వేళ నవదుర్గా రూపముల
అలరారే అమ్మకు ఆరాధన…
అమ్మకు ఆరాధన…
తొలిపూజ గణపతికే గణనాయకా
తొలగింపగా కష్టాలు
శరణు శరణు నీవే గణనాయకా
నవదుర్గల పూజలో తొలిమెట్టయ్యా
నవదుర్గల పూజలో తొలిమెట్టయ్యా
శ్రీ కనకదుర్గా దివ్యగాథా గానం…
నవరాత్రుల వేళ నవదుర్గా రూపముల
అలరారే అమ్మకు ఆరాధన…
అమ్మకు ఆరాధన…
మహిషాసుర మర్ధినీ మహాలక్ష్మి
మహిమాన్విత రూపము…
మహాలక్ష్మి మహాలక్ష్మి
మహిషాసుర మర్ధినీ మహాలక్ష్మి
మహిమాన్విత రూపము…
మహిమాన్విత రూపము…
శ్రీ కనకదుర్గా దివ్యగాథా గానం…
నవరాత్రుల వేళ నవదుర్గా రూపముల
అలరారే అమ్మకు ఆరాధన…
అమ్మకు ఆరాధన…
English Lyrics / Transliteration
Navarātrula vēḷa navadurgā rūpamula
Alarārē ammaku ārādhana…
Ammaku ārādhana…
Aṣṭalakṣmula nīvē aṣṭaiśvaryālu
Ammavu nīvē ānandālu…
Ānandālu…
Sri Kanakadurgā Divyagāthā Gānam…
Navarātrula vēḷa navadurgā rūpamula
Alarārē ammaku ārādhana…
Ammaku ārādhana…
Tolipūja gaṇapatikē gaṇanāyakā
Tolagimpagā kaṣṭālu
Śaraṇu śaraṇu nīvē gaṇanāyakā
Navadurgala pūjalō tolimettayyā
Navadurgala pūjalō tolimettayyā
Sri Kanakadurgā Divyagāthā Gānam…
Navarātrula vēḷa navadurgā rūpamula
Alarārē ammaku ārādhana…
Ammaku ārādhana…
Mahiṣāura mardhinī mahālakṣmi
Mahimānvita rūpamu…
Mahālakṣmi Mahālakṣmi
Mahiṣāura mardhinī mahālakṣmi
Mahimānvita rūpamu…
Mahimānvita rūpamu…
Sri Kanakadurgā Divyagāthā Gānam…
Navarātrula vēḷa navadurgā rūpamula
Alarārē ammaku ārādhana…
Ammaku ārādhana…