Telugu Lyrics
కరుణామయీ మరియమాథా
నీ మాధ్యస్థముతో
మేము బ్రతికితిమి
నీ కృపయే మాకు
లోక రక్షణ
(కరుణామయీ మరియమాథా…)
నీవు మా తల్లివి
దేవుని సన్నిధిలో
మా కొరకు ప్రార్ధించు
సర్వదా మా కొరకు
(కరుణామయీ మరియమాథా…)
నీ చేతితో మమ్ము
ఆదుకొని పోతు
యేసు ప్రభుని దారిలో
నడిపించుమా
(కరుణామయీ మరియమాథా…)
పరిశుద్ధ మాతా
నీ పాద పద్మములకు
వందనంబులర్పింతుము
సర్వదా
(కరుణామయీ మరియమాథా…)
English Lyrics / Transliteration
Karunamayee Mariya Maatha
Nee madhyasthamutho
Memu brathikithimi
Nee krupaye maaku
Loka rakshana
(Karunamayee Mariya Maatha…)
Neevu maa thallivi
Devuni sannidhilo
Maa koraku praardhinchu
Sarvada maa koraku
(Karunamayee Mariya Maatha…)
Nee chethitho mammu
Aadhukoni pothu
Yesu Prabhuni daarilo
Nadipinchumaa
(Karunamayee Mariya Maatha…)
Parishuddha Maatha
Nee paadha padmamulaku
Vandanamularpimthumu
Sarvadaa
(Karunamayee Mariya Maatha…)