Telugu Lyrics
గడ్డిలో గడ్డిలో
చెట్టుల్లో చెట్టుల్లో
గాలిలో గాలిలో
నీలోన నే నున్నా
నేనేగా నీలోన
నేనేగా నీలోన
నేనేగా నీలోన
గోగుల్లో గోగుల్లో
గడ్డిలో గడ్డిలో
చెట్టుల్లో చెట్టుల్లో
గాలిలో గాలిలో
పండుకున్న నిద్దురలో
వచ్చేటి కలవో
నడిచేటి దారుల్లో
విచ్చేటి వెలుగో
నీ కంటి రెప్పలలొ
దాగున్న మెరుపువో
నీ పెదవుల లోతుల్లో
నలిగేటి రుచులో
నిన్ను నేనేగా
నేనేగా నిన్ను నేనేగా
నేనేగా నిన్ను నేనేగా
నేనేగా నిన్ను నేనేగా
గోగుల్లో గోగుల్లో
గడ్డిలో గడ్డిలో
చెట్టుల్లో చెట్టుల్లో
గాలిలో గాలిలో
నీ నవ్వుల లోగిలిలో
దాగున్న పూలో
నీ కోపం వెనకల
దాగున్న కరువో
నీ మాటల రాగంలో
ప్రతిించే రాగాలు
నీ మనసు పుంతల్లో
పరిగెత్తే పరుగులు
నిన్ను నేనేగా
నేనేగా నిన్ను నేనేగా
నేనేగా నిన్ను నేనేగా
నేనేగా నిన్ను నేనేగా
గోగుల్లో గోగుల్లో
గడ్డిలో గడ్డిలో
చెట్టుల్లో చెట్టుల్లో
గాలిలో గాలిలో
నీలోన నే నున్నా
నేనేగా నీలోన
నేనేగా నీలోన
నేనేగా నీలోన
English Lyrics / Transliteration
Gaddilo Gaddilo
Chettullo Chettullo
Gaalilo Gaalilo
Neelona Ne Nunna
Nenega Neelona
Nenega Neelona
Nenega Neelona
Gogullo Gogullo
Gaddilo Gaddilo
Chettullo Chettullo
Gaalilo Gaalilo
Pandukunna Nidduralo
Vachcheti Kalavo
Nadicheti Daarullo
Vichcheti Velugo
Nee Kanti Reppalalo
Daagunna Merupuvo
Nee Pedavula Lothullo
Naligeti Ruchulo
Ninnu Nene Gaa
Nenega Ninnu Nene Gaa
Nenega Ninnu Nene Gaa
Nenega Ninnu Nene Gaa
Gogullo Gogullo
Gaddilo Gaddilo
Chettullo Chettullo
Gaalilo Gaalilo
Nee Navvula Logililo
Daagunna Poolo
Nee Kopam Venkala
Daagunna Karuvo
Nee Maatala Raagamlo
Prathimche Raagaalu
Nee Manasu Punthallo
Parigetthe Parugulu
Ninnu Nene Gaa
Nenega Ninnu Nene Gaa
Nenega Ninnu Nene Gaa
Nenega Ninnu Nene Gaa
Gogullo Gogullo
Gaddilo Gaddilo
Chettullo Chettullo
Gaalilo Gaalilo
Neelona Ne Nunna
Nenega Neelona
Nenega Neelona
Nenega Neelona