Telugu Lyrics
చూపులతోనే మాయ చేసావే
చిన్ని మహారాణి చిన్ని మహారాణి
ముద్దులతోనే మాయ చేసావే
పాల బుగ్గలని పట్టుకోని
పిల్ల వెన్నెలై నవ్వగానే
నడుము వంపులని లాగగానే
మురిసె నేనే మహారాణి
నన్ను వదలని నీ వలనే
ఇంత మాయావివైనావే
చిన్ని మహారాణి చిన్ని మహారాణి
చూపులతోనే మాయ చేసావే
చిన్ని మహారాణి చిన్ని మహారాణి
ముద్దులతోనే మాయ చేసావే
తోటలో పూలు చూడగానే
పారగా నువ్వే మాయగా
తళుకు బెళుకుల తారలాగా
తనువు పులకరించెనుగా
నడుము వంపులు చూస్తున్న
మనసు నీతోనే ఉన్న
జంట కోసమే అల్లాడుతున్న
జాలు వారే నీ వలనే
పొంగి పొరలెను నా వలనే
ఇంత మాయావివైనావే
చిన్ని మహారాణి చిన్ని మహారాణి
చూపులతోనే మాయ చేసావే
చిన్ని మహారాణి చిన్ని మహారాణి
ముద్దులతోనే మాయ చేసావే
పాల బుగ్గలని పట్టుకోని
పిల్ల వెన్నెలై నవ్వగానే
నడుము వంపులని లాగగానే
మురిసె నేనే మహారాణి
నన్ను వదలని నీ వలనే
ఇంత మాయావివైనావే
చిన్ని మహారాణి చిన్ని మహారాణి
చూపులతోనే మాయ చేసావే
చిన్ని మహారాణి చిన్ని మహారాణి
ముద్దులతోనే మాయ చేసావే
English Lyrics / Transliteration
Choopulathone Maya Chesave
Chinni Maharani Chinni Maharani
Muddulathone Maya Chesave
Paala Buggalani Pattukoni
Pilla Vennelai Navvagane
Nadumu Vamppulani Laagagane
Murise Nene Maharani
Nannu Vadalani Nee Valane
Intha Mayavivainave
Chinni Maharani Chinni Maharani
Choopulathone Maya Chesave
Chinni Maharani Chinni Maharani
Muddulathone Maya Chesave
Thotalo Poolu Choodagane
Paaraga Nuvve Maayagaa
Thaluku Belukulath Thara Laaga
Thaanuvu Pulakarinchenugaa
Nadumu Vamppulu Choosthunnaa
Manasu Neethone Unnaa
Janta Kosame Alladuthunnaa
Jaalu Vaare Nee Valane
Pongi Poralenu Naa Valane
Intha Mayavivainave
Chinni Maharani Chinni Maharani
Choopulathone Maya Chesave
Chinni Maharani Chinni Maharani
Muddulathone Maya Chesave
Paala Buggalani Pattukoni
Pilla Vennelai Navvagane
Nadumu Vamppulani Laagagane
Murise Nene Maharani
Nannu Vadalani Nee Valane
Intha Mayavivainave
Chinni Maharani Chinni Maharani
Choopulathone Maya Chesave
Chinni Maharani Chinni Maharani
Muddulathone Maya Chesave