Telugu Lyrics
భుజాన నీ కత్తి భద్రం
భద్రం కొడుకో భద్రం
భుజాన నీ కత్తి భద్రం
అనుకున్నది సాధించే వరకు
అరచేతిలో వైకుంఠం
భద్రం కొడుకో భద్రం
భుజాన నీ కత్తి భద్రం
భద్రం కొడుకో భద్రం
భుజాన నీ కత్తి భద్రం
అవసరం పడితేనే కత్తి దూసెయ్
అన్యాయం ఎదురైతే గొంతు విప్పెయ్
అవసరం పడితేనే కత్తి దూసెయ్
అన్యాయం ఎదురైతే గొంతు విప్పెయ్
పెత్తనాలెవరైనా పంతం విడువకు
నీ పీర్ని నీవు కోల్పోకు
భద్రం కొడుకో భద్రం
భుజాన నీ కత్తి భద్రం
భద్రం కొడుకో భద్రం
భుజాన నీ కత్తి భద్రం
ఎవరికోసమో ఇతరులకోసమో
ఎగిరిపడకు ఒళ్లు దాచుకో
ఎవరికోసమో ఇతరులకోసమో
ఎగిరిపడకు ఒళ్లు దాచుకో
నీకు నీవుంటే చాలు
ఈ లోకమె నీదేనంట
ఇంకా లోకం నీదేనంట
భద్రం కొడుకో భద్రం
భుజాన నీ కత్తి భద్రం
భద్రం కొడుకో భద్రం
భుజాన నీ కత్తి భద్రం
అనుకున్నది సాధించే వరకు
అరచేతిలో వైకుంఠం
English Lyrics / Transliteration
Bhujana nee katti bhadram
Bhadram koduko bhadram
Bhujana nee katti bhadram
Anukunnadi sadhinche varaku
arachetilo vaikuntam
Bhadram koduko bhadram
Bhujana nee katti bhadram
Bhadram koduko bhadram
Bhujana nee katti bhadram
Avasaram padithene katti doosey
Anyayam eduraithe gonthu vippey
Avasaram padithene katti doosey
Anyayam eduraithe gonthu vippey
Pettanaleveraina pantham viduvaku
Nee peerini neevu kolpoku
Bhadram koduko bhadram
Bhujana nee katti bhadram
Bhadram koduko bhadram
Bhujana nee katti bhadram
Evarikosamo itarulakosamo
Egiripadaku ollu dachuko
Evarikosamo itarulakosamo
Egiripadaku ollu dachuko
Neeku neevunte chalu
Ee lokame needenanta
Inka lokam needenanta
Bhadram koduko bhadram
Bhujana nee katti bhadram
Bhadram koduko bhadram
Bhujana nee katti bhadram
Anukunnadi sadhinche varaku
arachetilo vaikuntam