Telugu Lyrics
చిరచిరలాడే కోరిక
అరె చి చి చి చి చిరబొమ్మ
అటు ఇటు తిరిగే యవ్వన
ఒకటంతె రెండు చూడు
ఇరువైదు చిరుగాలి
ఒడిలోన నీతోనే
కలిపిందీ నా వయసు
అరె చి చి చి చి చిరబొమ్మ
చిరచిరలాడే కోరిక
అరె చి చి చి చి చిరబొమ్మ
అటు ఇటు తిరిగే యవ్వన
చూపుల్లో దాగి ఉన్న
అందాల మల్లెపూలు
పూజించే నా హృదయం
ప్రియం ప్రియం ప్రియం
నడుముకు తిరిగే నీ
ఒయ్యారపు నడకలకు
ఒకటే గుడి కడతా
ప్రియ ప్రియ ప్రియ
చేతికిచ్చినపుడు
చేతివేళ్ళు గిల్లినపుడు
చెమటలు పట్టెనే
నీవు నా ఊసులను
ఎంతగా ఊహించావో
నేనేమో నీ ఊసుల
చి చి చి చి చిరబొమ్మ
చిరచిరలాడే కోరిక
అరె చి చి చి చి చిరబొమ్మ
అటు ఇటు తిరిగే యవ్వన
ఒకటంతె రెండు చూడు
ఇరువైదు చిరుగాలి
ఒడిలోన నీతోనే
కలిపిందీ నా వయసు
చిరకాలపు కోరిక
చిగురించెనే నేడే
ఒడి చేరింది ఈ
ఆనందం
కొత్త ఆశలన్నీ
కరిగించె నేడే
నా వెంట పడె ఈ
రారాజు
నీ పిలుపులు విని
పరుగులెత్తి వచ్చాను
పరిచయం చేయనా
నీలోన నన్ను
చిలిపి చూపులతో
వయ్యారాలు చేసి
చంపకే నాపై
మనసు
చి చి చి చి చిరబొమ్మ
చిరచిరలాడే కోరిక
అరె చి చి చి చి చిరబొమ్మ
అటు ఇటు తిరిగే యవ్వన
ఒకటంతె రెండు చూడు
ఇరువైదు చిరుగాలి
ఒడిలోన నీతోనే
కలిపిందీ నా వయసు
English Lyrics / Transliteration
Chirachiralade korika
Are chi chi chi chi chirabomma
Atu itu thirige yauvana
Okathanthe rendu chudu
Iruvaidhu chirugaali
Odilona neethone
Kalipindee naa vayasu
Are chi chi chi chi chirabomma
Chirachiralade korika
Are chi chi chi chi chirabomma
Atu itu thirige yauvana
Choopullo daagi unna
Andala malle poolu
Poojinche naa hrudayam
Priyam priyam priyam
Nadumuku thirige nee
Oyyarapu nadakalaku
Okate gudi kadatha
Priya priya priya
Chethikichinapudu
Chethiveyullu gillinapudu
Chematalu pattene
Neevu naa oosulanu
Enthaga oohinchavo
Nenemoo nee oosula
Chi chi chi chi chirabomma
Chirachiralade korika
Are chi chi chi chi chirabomma
Atu itu thirige yauvana
Okathanthe rendu chudu
Iruvaidhu chirugaali
Odilona neethone
Kalipindee naa vayasu
Chirakaalapu korika
Chigurinchene nede
Odi cherindi ee
Aanandam
Kotha aashalanni
Kariginchene nede
Naa venta pade ee
Raraju
Nee pilupulu vini
Parugulethi vachanu
Parichayam cheyana
Neelona nannu
Chilipi choopulatho
Vayyaralu chesi
Champake naapai
Manasu
Chi chi chi chi chirabomma
Chirachiralade korika
Are chi chi chi chi chirabomma
Atu itu thirige yauvana
Okathanthe rendu chudu
Iruvaidhu chirugaali
Odilona neethone
Kalipindee naa vayasu