Telugu Lyrics
విశ్రాంతి లేని యాత్రాన
విశాలమైన బ్రహ్మాండాన
విశ్రాంతి లేని యాత్రాన
జన్మించు జీవుల బంధాన
జగమెల్ల తానే అన్నట్లు
జన్మించు జీవుల బంధాన
జగమెల్ల తానే అన్నట్లు
విశాలమైన బ్రహ్మాండాన
విశ్రాంతి లేని యాత్రాన
నీలోన లోకం గోచరించు
నీ పాద ధూళి నొసటన
నీలోన లోకం గోచరించు
నీ పాద ధూళి నొసటన
భక్త హృదయాల సంచరించు
పతిత పావన ఘన కీర్తన
భక్త హృదయాల సంచరించు
పతిత పావన ఘన కీర్తన
విశాలమైన బ్రహ్మాండాన
విశ్రాంతి లేని యాత్రాన
అయ్యప్ప అయ్యప్ప శరణు
అయ్యప్ప అయ్యప్ప శరణు
నీవే దైవం నీవే గురువు
నీవే దైవం నీవే గురువు
నీ పాద పద్మములే శరణం
నీ పాద పద్మములే శరణం
ఈ జన్మము చరితార్ధమౌను
ఈ జన్మము చరితార్ధమౌను
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Vishranthi Leni Yatran
Visalamaina Brahmandan
Vishranthi Leni Yatran
Janminchu Jeevula Bandhan
Jagamella Thane Annattu
Janminchu Jeevula Bandhan
Jagamella Thane Annattu
Visalamaina Brahmandan
Vishranthi Leni Yatran
Neelona Lokam Gōcharinchu
Nee Paada Dhooli Nosatana
Neelona Lokam Gōcharinchu
Nee Paada Dhooli Nosatana
Bhakta Hrudayala Sancharinchu
Patita Pavana Ghana Keerthana
Bhakta Hrudayala Sancharinchu
Patita Pavana Ghana Keerthana
Visalamaina Brahmandan
Vishranthi Leni Yatran
Ayyappa Ayyappa Sharanu
Ayyappa Ayyappa Sharanu
Neeve Daivam Neeve Guruvu
Neeve Daivam Neeve Guruvu
Nee Paada Padmamule Sharanam
Nee Paada Padmamule Sharanam
Ee Janmam Charitardhamounu
Ee Janmam Charitardhamounu
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa