Telugu Lyrics
శ్రీ మధురపురి శ్రీ మీనాక్షి
అంబా… శంకరాలంకృత
అంబికే… దుర్గేశ్వరి
మీనాక్షి…
శ్రీ మధురపురి శ్రీ మీనాక్షి
కామేశ్వరి… కాల సంహారిణి
దివ్యరూపిణి… దేవి మహేశ్వరి
మీనాక్షి…
మంగళ గౌరీ… మదన జననీ
మంగళ కారిణి… మధుర వాణి
పద్మాసనా… పార్వతీ ప్రియతమా
సుందరి… శుభంకరి
మీనాక్షి…
శ్రీ మధురపురి శ్రీ మీనాక్షి
రాగరూపిణి… రమణి రూపణి
జగదంబికే… జయము నీకే
కరుణామయీ… కాళీ కాపాలినీ
అంబరేశ్వరి… ఆనంద రూపినీ
మీనాక్షి…
శ్రీ మధురపురి శ్రీ మీనాక్షి
English Lyrics / Transliteration
Shri Madhurapuri Shri Meenakshi
Amba… Shankaraalankrutha
Ambike… Durgeshwari
Meenakshi…
Shri Madhurapuri Shri Meenakshi
Kaameshwari… Kaala Samharini
Divyarupini… Devi Maheshwari
Meenakshi…
Mangala Gauri… Madana Janani
Mangala Kaarini… Madhura Vani
Padmasana… Parvati Priyatama
Sundari… Shubhankari
Meenakshi…
Shri Madhurapuri Shri Meenakshi
Raagarupini… Ramani Roopani
Jagadambike… Jayamu Neeke
Karunamayi… Kali Kapalini
Ambareshwari… Ananda Roopini
Meenakshi…
Shri Madhurapuri Shri Meenakshi