Telugu Lyrics
సంతోషం నిన్నేన
చెంతైన బెంతైన
సంతోషం నిన్నేన
చూడొద్దూ అన్నేనా
నన్నేమో అన్నావేనా
చూడొద్దూ అన్నేనా
నన్నేమో అన్నావేనా
చిటికెలో సింగారమై
పలికేటి భావాలై
చిక్కని కానుకలాయే
నీతోని నా లోకమాయే
చెంతైన బెంతైన
సంతోషం నిన్నేన
చెంతైన బెంతైన
సంతోషం నిన్నేన
నిన్నేనా ఓ మందాకినీ
నన్నేనా ఓ చంద్రముఖీ
నన్నేనా ఓ మందాకినీ
నిన్నేనా ఓ చంద్రముఖీ
ఓహో అడుగే వేస్తున్న
ఏదో లోకం కన్న
ఎక్కడికో సాగుతున్న
ఈ లోకమే దాటుతున్న
ఎట్టాగో ఈ చిలిపి
పంటగ మారే బ్రతికి
ఎట్టాగో ఈ చిలిపి
పంటగ మారే బ్రతికి
చిటికెలో సింగారమై
పలికేటి భావాలై
చిక్కని కానుకలాయే
నీతోని నా లోకమాయే
చెంతైన బెంతైన
సంతోషం నిన్నేన
చెంతైన బెంతైన
సంతోషం నిన్నేన
చూడొద్దూ అన్నేనా
నన్నేమో అన్నావేనా
చూడొద్దూ అన్నేనా
నన్నేమో అన్నావేనా
సిరివెన్నెలలో వెన్నెల
నీదేనన్న ఓ ప్రియతమా
సిరివెన్నెలలో వెన్నెల
నీదేనన్న ఓ ప్రియతమా
చేతిలోన చేయెట్టా
నాలోన నువ్వెట్టా
నాయేదో నీకయ్యెట్టా
నీమాయే నాకయ్యెట్టా
చిటికెలో సింగారమై
పలికేటి భావాలై
చిక్కని కానుకలాయే
నీతోని నా లోకమాయే
చెంతైన బెంతైన
సంతోషం నిన్నేన
చెంతైన బెంతైన
సంతోషం నిన్నేన
చూడొద్దూ అన్నేనా
నన్నేమో అన్నావేనా
చూడొద్దూ అన్నేనా
నన్నేమో అన్నావేనా
English Lyrics / Transliteration
Santhosham ninena
Chentaina bentaina
Santhosham ninena
Choododdu annena
Nannemo annavena
Choododdu annena
Nannemo annavena
Chitikelo singaramai
Paliketi bhavalayi
Chikkani kanukalayee
Neethoni naa lokamayee
Chentaina bentaina
Santhosham ninena
Chentaina bentaina
Santhosham ninena
Ninnena o mandakini
Nannena o chandramukhi
Nannena o mandakini
Ninnena o chandramukhi
Oho aduge vesthunna
Edo lokam kanna
Ekkadiko saguthunna
Ee lokame datuthunna
Ettago ee chilipi
Pantaaga maare brathiki
Ettago ee chilipi
Pantaaga maare brathiki
Chitikelo singaramai
Paliketi bhavalayi
Chikkani kanukalayee
Neethoni naa lokamayee
Chentaina bentaina
Santhosham ninena
Chentaina bentaina
Santhosham ninena
Choododdu annena
Nannemo annavena
Choododdu annena
Nannemo annavena
Sirivennelalo vennela
Needena o priyathama
Sirivennelalo vennela
Needena o priyathama
Chethilona cheyetta
Naalona nuvvetta
Naayedho neekayyetta
Neemaye naakayyetta
Chitikelo singaramai
Paliketi bhavalayi
Chikkani kanukalayee
Neethoni naa lokamayee
Chentaina bentaina
Santhosham ninena
Chentaina bentaina
Santhosham ninena
Choododdu annena
Nannemo annavena
Choododdu annena
Nannemo annavena