Telugu Lyrics
నీడలే నాడైన
గుండెలోన దాచుకున్న
ఏకైక రూపమా
కదిలిన నడిచిన కలలలో వెలిగిన
కమ్మని దీపమా
కనులు మూస్తే నీ రూపం
కనబడని ఓ మాయమా
ఏమైపోయావో ఏమైపోయావో
ఎక్కడున్నావో
పగిలిన గీతలా పగిలిన గీతలా
మనసుని పంచుకున్న
చెదిరిన చీకటి చెదిరిన చీకటి
వెలుతురు పంచిన
అయినా మాయమైపోయెను
ఎటువైపు పోయెనో
వెతుకుతు వేచీ వేచీ
వయసంతా కరిగెనే
చదివిన బాడిన చదివిన బాడిన
నీడలే నాడైన
గుండెలోన దాచుకున్న
ఏకైక రూపమా
కదిలిన నడిచిన కలలలో వెలిగిన
కమ్మని దీపమా
కనులు మూస్తే నీ రూపం
కనబడని ఓ మాయమా
చూపుల కలయికలో
చిరునవ్వుల మెరుపుల్లో
మాటల మౌనంలో
నీతో గడిపిన క్షణాలే
గుర్తుకు వస్తాయి
మదిని తొలిస్తాయి
పంతాల పూరింపులో
పరిగెత్తు ప్రాణముతో
ఆశలు ఆడే ఆటలో
నేను నిన్ను కోల్పోయా
నీ నవ్వు చిందించే
వెన్నెల నీవేగా
నా దారి చూపించే
వెలుగు రేఖ నీవేగా
ఏమైపోయావో ఏమైపోయావో
ఎక్కడున్నావో
పగిలిన గీతలా పగిలిన గీతలా
మనసుని పంచుకున్న
చెదిరిన చీకటి చెదిరిన చీకటి
వెలుతురు పంచిన
అయినా మాయమైపోయెను
ఎటువైపు పోయెనో
వెతుకుతు వేచీ వేచీ
వయసంతా కరిగెనే
చదివిన బాడిన చదివిన బాడిన
నీడలే నాడైన
గుండెలోన దాచుకున్న
ఏకైక రూపమా
కదిలిన నడిచిన కలలలో వెలిగిన
కమ్మని దీపమా
కనులు మూస్తే నీ రూపం
కనబడని ఓ మాయమా
English Lyrics / Transliteration
Needale naadaina
Gundelona daachukunna
Ekaika roopama
Kadilina nadichina kalalalo veligina
Kammani deepama
Kanulu musthe nee roopam
Kanabadani o maayama
Emaipoyaavo emaipoyaavo
Ekkadunnavo
Pagilina geethalaa pagilina geethalaa
Manasuni panchukunna
Chekirina cheekati chekirina cheekati
Veluthuru panchina
Ainaa maayamai poyenu
Etuvai poyeno
Vethukuthu vechi vechi
Vayasantha karigenae
Chadhivina badina chadhivina badina
Needale naadaina
Gundelona daachukunna
Ekaika roopama
Kadilina nadichina kalalalo veligina
Kammani deepama
Kanulu musthe nee roopam
Kanabadani o maayama
Choopula kalayikalo
Chirunavvula merupullo
Maatala mounamlo
Neetho gadipina kshanaale
Gurthuku vastaayi
Madini tholistaayi
Panthaala poorimpuloo
Parigethu praanamutho
Aashalu aade aatalo
Nenu ninnu kolpoya
Nee navvu chindinche
Vennela neevega
Naa daari chupinche
Velugu rekha neevega
Emaipoyaavo emaipoyaavo
Ekkadunnavo
Pagilina geethalaa pagilina geethalaa
Manasuni panchukunna
Chekirina cheekati chekirina cheekati
Veluthuru panchina
Ainaa maayamai poyenu
Etuvai poyeno
Vethukuthu vechi vechi
Vayasantha karigenae
Chadhivina badina chadhivina badina
Needale naadaina
Gundelona daachukunna
Ekaika roopama
Kadilina nadichina kalalalo veligina
Kammani deepama
Kanulu musthe nee roopam
Kanabadani o maayama