Telugu Lyrics
నన్ను చూసి నవ్వేశావే
ఏంటో ఈ లోకం
అందంగా ఉందీ
గమ్మత్తుగా పిలిచావే
నన్ను చూసి నవ్వేశావే
ఏంటో ఈ లోకం
అందంగా ఉందీ
మబ్బులు కరిగిన వేళ
మెరుపులు మెరిసిన వేళ
తనువంతా మైమరిసే
అనుభూతులివి
పున్నమి చంద్రుని కాంతి
నీ కళ్ళలో చూసినా
ఎన్ని జన్మల పుణ్యమో
నీతో గడిపే క్షణమూ
గమ్మత్తుగా పిలిచావే
నన్ను చూసి నవ్వేశావే
ఏంటో ఈ లోకం
అందంగా ఉందీ
మల్లియ పూల పరిమళం
నీ ముంగురుల్లో దాగి
మదిలోన ఏదో
మధురానుభూతి
పక్షుల కిలకిల రావాలు
నీ మాటలే అనిపించే
నా పెదవుల పైనా
పలకరిస్తున్నాయి
గమ్మత్తుగా పిలిచావే
నన్ను చూసి నవ్వేశావే
ఏంటో ఈ లోకం
అందంగా ఉందీ
గమ్మత్తుగా పిలిచావే
నన్ను చూసి నవ్వేశావే
ఏంటో ఈ లోకం
అందంగా ఉందీ
English Lyrics / Transliteration
Nannu chusi navveshave
Ento ee lokam
Andamga undi
Gammathuga pilichave
Nannu chusi navveshave
Ento ee lokam
Andamga undi
Mabbulu karigina vela
Merupulu merisina vela
Tanuvanta maimarise
Anubuthulivi
Punnami chandruni kaanthi
Nee kallalo chusina
Enni janmala punyamo
Neetho gadipe kshanamu
Gammathuga pilichave
Nannu chusi navveshave
Ento ee lokam
Andamga undi
Malliaya poola parimalam
Nee mungurullo daagi
Madilona edo
Madhuranubhoothi
Pakshula kilakila ravaalu
Nee maatale anipinche
Naa pedavulapaina
Palakaristunnayi
Gammathuga pilichave
Nannu chusi navveshave
Ento ee lokam
Andamga undi
Gammathuga pilichave
Nannu chusi navveshave
Ento ee lokam
Andamga undi