Telugu Lyrics
జయ జయ జయ శ్రీ వెంకటేశా
శరణాగతి నీకే శరణాగతి నీకే
వేడుకొందు వేడుకొందు
జయ జయ జయ శ్రీ వెంకటేశా
ఘన సార సుగంధ కర్పూర కస్తూరీ
మంగళ దివ్యారతి
సహస్ర ఫణామణి కిరీట మండిత
సౌందర్య రూపమా
ఘన సార సుగంధ కర్పూర కస్తూరీ
మంగళ దివ్యారతి
సహస్ర ఫణామణి కిరీట మండిత
సౌందర్య రూపమా
అఖిలాండ నాయక అగణిత బలప్రదాయక
అఘ వినాశకా
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ శ్రీ వెంకటేశా
పద్మాయతాక్ష పద్మనాభ పద్మసమ్భవ
స్తుతి పాత్ర రూపా
నారాయణ హరి గోవింద నమో శ్రీ
నరహరి నమో శ్రీ
పద్మాయతాక్ష పద్మనాభ పద్మసమ్భవ
స్తుతి పాత్ర రూపా
నారాయణ హరి గోవింద నమో శ్రీ
నరహరి నమో శ్రీ
అండజ వాహన ఆదిశేష తల్పశయన
ఆనంద మూర్తి
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ శ్రీ వెంకటేశా
శరణాగతి నీకే శరణాగతి నీకే
వేడుకొందు వేడుకొందు
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ శ్రీ వెంకటేశా
English Lyrics / Transliteration
Jaya jaya jaya Sri Venkatesha
Sharanagathi neeke sharanagathi neeke
Vedukondu vedukondu
Jaya jaya jaya Sri Venkatesha
Ghana saara sugandha karpoora kasturi
Mangala divyarathi
Sahasra phanamani kireeta mandita
Soundarya roopama
Ghana saara sugandha karpoora kasturi
Mangala divyarathi
Sahasra phanamani kireeta mandita
Soundarya roopama
Akhilanda nayaka aganita balapradayaka
Agha vinashaka
Jaya jaya jaya Sri Venkatesha
Jaya jaya jaya Sri Venkatesha
Padmayataksha padmanabha padmasambhava
Stuti patra roopa
Narayana Hari Govinda namo Sri
Narahari namo Sri
Padmayataksha padmanabha padmasambhava
Stuti patra roopa
Narayana Hari Govinda namo Sri
Narahari namo Sri
Andaja vahana Adishesha talpa sayana
Ananda murthi
Jaya jaya jaya Sri Venkatesha
Jaya jaya jaya Sri Venkatesha
Sharanagathi neeke sharanagathi neeke
Vedukondu vedukondu
Jaya jaya jaya Sri Venkatesha
Jaya jaya jaya Sri Venkatesha