Telugu Lyrics
వెంకన్న నామమే
దేవుని నామము
వెంకన్న నామమే
వెంకన్న నామమే
దేవుని నామము
దివిలోన దేవతలె
భూమిలోన మానవులె
అందరికి అన్నము
వెంకన్న నామమే
వెంకన్న నామమే
దేవుని నామము
సొంతమేమో వెల్లిపోవు
బంధమేమో వీగిపోవు
ఏదీ లోకములో
నిలువదు కదా
నిజముగ నీవు
కొలిచినది ఒక్కటి
అదిగో వెంకన్న
అదిగో వెంకన్న
పేరే కదా
వెంకన్న నామమే
వెంకన్న నామమే
దేవుని నామము
శతకోటి జన్మాలకు
పుణ్యము చేకూరును
వెంకన్న నామము
స్మరించిన వారికి
శతకోటి దానము
కన్న సుఖము
వెంకన్న నామము
స్మరించిన వారికి
వెంకన్న నామమే
వెంకన్న నామమే
దేవుని నామము
వెంకన్న నామమే
వెంకన్న నామమే
దేవుని నామము
దివిలోన దేవతలె
భూమిలోన మానవులె
అందరికి అన్నము
వెంకన్న నామమే
వెంకన్న నామమే
దేవుని నామము
English Lyrics / Transliteration
Venkanna naamame
Devuni naamamu
Venkanna naamame
Venkanna naamame
Devuni naamamu
Divilona devathale
Bhumilona manavule
Andariki annamu
Venkanna naamame
Venkanna naamame
Devuni naamamu
Sonthame mo vellipovu
Bandhame mo veegipovu
Edi lokamulo
Niluvadu kada
Nijamuga neevu
Kolicinadi okkati
Adigo Venkanna
Adigo Venkanna
Pere kada
Venkanna naamame
Venkanna naamame
Devuni naamamu
Shatakoti janmalaku
Punyumu chekurunu
Venkanna naamamu
Smarinchina variki
Shatakoti danamu
Kanna sukhamu
Venkanna naamamu
Smarinchina variki
Venkanna naamame
Venkanna naamame
Devuni naamamu
Venkanna naamame
Venkanna naamame
Devuni naamamu
Divilona devathale
Bhumilona manavule
Andariki annamu
Venkanna naamame
Venkanna naamame
Devuni naamamu