Telugu Lyrics
పరుగులు తీస్తుంటే
పరుగులన్నీ నీవైతే
ఎలా
పరువమనే తెర తీస్తూ
పలికే దారి దాటుతూ
పలికె వైనం నీవైతే
ఎలా
చూపులో ఓ మెరుపులా
తాకులో ఓ వెలుగులా
నీవుంటే చాలు నాకు
నీలాల వానా
నీరంటుకున్నా
నిలుచున్న తీరా
నీవైతే నీవైతే
పొద్దు తిరుగుడు పువ్వులా
పరుగులు తీస్తుంటే
పరుగులన్నీ నీవైతే
ఎలా
మమతల అలలు
ముంచెత్తే వేళ
మెత్తని నీ తోడు
కలిసుంటే
హృదయాన లయలు
తాళాల సడిలు
తళుకుమని మెరవగా
అడుగేస్తే
నీవుండగా
ఏ కష్టం రాదు
నీ మాట వినగా
ఏ లోటు లేదు
నీలాల వానా
నీరంటుకున్నా
నిలుచున్న తీరా
నీవైతే నీవైతే
పొద్దు తిరుగుడు పువ్వులా
పరుగులు తీస్తుంటే
పరుగులన్నీ నీవైతే
ఎలా
పరువమనే తెర తీస్తూ
పలికే దారి దాటుతూ
పలికె వైనం నీవైతే
ఎలా
చూపులో ఓ మెరుపులా
తాకులో ఓ వెలుగులా
నీవుంటే చాలు నాకు
English Lyrics / Transliteration
Parugulu teestunte
Parugulanni neevaithe
Ela
Paruvamane tera teestu
Palike daari daatutu
Palike vainam neevaithe
Ela
Choopulo o merupula
Taakulo o velugula
Neevunte chaalu naaku
Neelaala vaanaa
Neerantukunnaa
Niluchunna teeraa
Neevaithe neevaithe
Poddu tirugudu puvvula
Parugulu teestunte
Parugulanni neevaithe
Ela
Mamatala alalu
Munchette vela
Mettani nee todu
Kalisunte
Hrudayaana layalu
Taalaala sadilu
Talukumani meravagaa
Adugeste
Nuvundagaa
E kashtam raadu
Ne maata vinagaa
E lotu ledu
Neelaala vaanaa
Neerantukunnaa
Niluchunna teeraa
Neevaithe neevaithe
Poddu tirugudu puvvula
Parugulu teestunte
Parugulanni neevaithe
Ela
Paruvamane tera teestu
Palike daari daatutu
Palike vainam neevaithe
Ela
Choopulo o merupula
Taakulo o velugula
Neevunte chaalu naaku