Telugu Lyrics
నీ నడుము వొంపుల్లో
నడిచే తీరుల్లో
నా మనసు దోచేశావ్
ఊథలే తిమ్రో
నీ నడుము వొంపుల్లో
నడిచే తీరుల్లో
నా మనసు దోచేశావ్
చూపుల్లో దాచావు
ఎన్ని లోకాలు
ఒడిలో దాచావు
నాకు నవలోకాలు
చూపుల్లో దాచావు
ఎన్ని లోకాలు
ఒడిలో దాచావు
నాకు నవలోకాలు
అరబిక్ గాజుల్లో
మెరిసే నీ కళ్ళల్లో
కొత్త అందాలే
అంతులేని అందాలే
ఆఫ్రికా పచ్చల్లో
మెరిసే నీ నవ్వుల్లో
కొత్త సొగసులే
అంతులేని సొగసులే
ఉఠలే తిమ్రో
నీ నడుము వొంపుల్లో
నడిచే తీరుల్లో
నా మనసు దోచేశావ్
మెరుపు తీగ లాంటి
నీ నడుము తీరు
మాయ చేసే మందార
పూవు నా ముక్కున
మట్టి లోకాలకు
మెరిసే నీ బుగ్గలు
కోటి కాంతుల
దీపం నా కళ్ళకు
అరబిక్ గాజుల్లో
మెరిసే నీ కళ్ళల్లో
కొత్త అందాలే
అంతులేని అందాలే
ఆఫ్రికా పచ్చల్లో
మెరిసే నీ నవ్వుల్లో
కొత్త సొగసులే
అంతులేని సొగసులే
ఉఠలే తిమ్రో
నీ నడుము వొంపుల్లో
నడిచే తీరుల్లో
నా మనసు దోచేశావ్
English Lyrics / Transliteration
Nee nadumu vongullo
Nadiche teerullo
Naa manasu docheshav
Uthale Timro
Nee nadumu vongullo
Nadiche teerullo
Naa manasu docheshav
Choopullo dachavu
Enni lokalu
Odilo dachavu
Naaku navlokalu
Choopullo dachavu
Enni lokalu
Odilo dachavu
Naaku navlokalu
Arabic gaajullo
Merise nee kallallo
Kotha andale
Anthuleni andale
Africa pachallo
Merise nee navvullo
Kotha sogasule
Anthuleni sogasule
Uthale Timro
Nee nadumu vongullo
Nadiche teerullo
Naa manasu docheshav
Merupu theega lanti
Nee nadumu theeru
Maaya chese mandara
Poovu naa mukkuna
Matti lokalaku
Merise nee buggalu
Koti kaanthula
Deepam naa kallaku
Arabic gaajullo
Merise nee kallallo
Kotha andale
Anthuleni andale
Africa pachallo
Merise nee navvullo
Kotha sogasule
Anthuleni sogasule
Uthale Timro
Nee nadumu vongullo
Nadiche teerullo
Naa manasu docheshav