Telugu Lyrics
పదనీస.. పదనీస..
సరిగమ పదనీస…
పదనీస.. పదనీస..
పదనీస.. సరిగమ..
సంగీతమే కదా..
సరిగమ పదనీస..
పదనీస.. పదనీస..
సంగీతమే కదా..
సరిగమ పదనీస..
ఎవరింట పుట్టింది..
ఎవరూ చెప్పలేరు..
ఏనాటికి పుట్టిందో..
ఎవరికీ తెలియదు..
ఎవరింట పుట్టింది..
ఎవరూ చెప్పలేరు..
ఏనాటికి పుట్టిందో..
ఎవరికీ తెలియదు..
అయినా..
అందరి నోట..
అది నిలిచి వుంది..
అన్నింట..
ప్రాణం పోసి..
అది నిలిచి వుంది..
సరిగమ పదనీస…
పదనీస.. పదనీస..
సంగీతమే కదా..
సరిగమ పదనీస..
ఆదిశేషుని..
పడగల మీద..
అది నర్తించిందా..
శివుని..
జటాఝూటం..
మధ్య..
అది నిలిచిందా..
గురువరుల..
నోట..
మధువుల..
జల్లులు..
కురిపించిందా..
యశస్సు..
కోరువారి..
యవనిక..
వీడి..
విరిసిందా..
అయినా..
అందరి నోట..
అది నిలిచి వుంది..
అన్నింట..
ప్రాణం పోసి..
అది నిలిచి వుంది..
సరిగమ పదనీస…
పదనీస.. పదనీస..
సంగీతమే కదా..
సరిగమ పదనీస..
పదనీస.. సరిగమ..
ఏ జన్మల..
పుణ్యమో..
ఏ వేద..
రహస్యమో..
ఏ శాస్త్ర..
సూత్రమో..
ఏ యోగ..
మార్గమో..
అది..
జన్మ..
లేనిది..
అమర..
గాన..
అది..
త్యాగ..
రాజుల..
ఆరాధన..
కదా..
సరిగమ పదనీస…
పదనీస.. పదనీస..
సంగీతమే కదా..
సరిగమ పదనీస..
పదనీస.. పదనీస..
సరిగమ పదనీస…
English Lyrics / Transliteration
Padhanisa.. Padhanisa..
Saregama Padhanisa…
Padhanisa.. Padhanisa..
Padhanisa.. Saregama..
Sangeethame kada..
Saregama Padhanisa..
Padhanisa.. Padhanisa..
Sangeethame kada..
Saregama Padhanisa..
Evarinta puttindi..
Evaru cheppaleru..
Enatiki puttindo..
Evariki teliyadu..
Evarinta puttindi..
Evaru cheppaleru..
Enatiki puttindo..
Evariki teliyadu..
Ayinaa..
Andari nota..
Adi nilichi vundi..
Anninta..
Pranam posi..
Adi nilichi vundi..
Saregama Padhanisa…
Padhanisa.. Padhanisa..
Sangeethame kada..
Saregama Padhanisa..
Adisheshuni..
Padagala meeda..
Adi nartinchinda..
Shivuni..
Jatajootam..
Madhya..
Adi nilichinda..
Guruvurula..
Nota..
Madhuvula..
Jallulu..
Kuripinchinda..
Yashassu..
Koravari..
Yavanika..
Vidi..
Virisinda..
Ayinaa..
Andari nota..
Adi nilichi vundi..
Anninta..
Pranam posi..
Adi nilichi vundi..
Saregama Padhanisa…
Padhanisa.. Padhanisa..
Sangeethame kada..
Saregama Padhanisa..
Padhanisa.. Saregama..
E janmala..
Punyamoh..
E Veda..
Rahasyamoh..
E shastra..
Sutramoh..
E yoga..
Margamoh..
Adi..
Janma..
Lenidi..
Amara..
Gaana..
Adi..
Tyaga..
Rajula..
Aaradhana..
Kada..
Saregama Padhanisa…
Padhanisa.. Padhanisa..
Sangeethame kada..
Saregama Padhanisa..
Padhanisa.. Padhanisa..
Saregama Padhanisa…