Telugu Lyrics
లోకం ఒకటనుకుంటే మరొకటి ఉంది
ఏదో అనుకున్నాను ఏదో అయ్యింది
లోకం ఒకటనుకుంటే మరొకటి ఉంది
కంటికి కనిపించనిది కమ్మేసి నన్ను
అందెనని అనుకున్నా అరుదైన పుణ్యం
ఏదో అనుకున్నాను ఏదో అయ్యింది
లోకం ఒకటనుకుంటే మరొకటి ఉంది
మాటకి మించిందని మనసున అనుకున్నా
దేవుని వరం ఇది దొరికిందని పడినా
అయ్యో అయ్యో ఇంతలో అది మోసమాయె
భూమ్మీద నా బ్రతుకే భ్రమల మాయె
నేను అనుకున్నాను నన్ను నేను
పడిలేచిన కెరటమే నేను
ఏదో అనుకున్నాను ఏదో అయ్యింది
లోకం ఒకటనుకుంటే మరొకటి ఉంది
కన్నె కనుల విందు అని కన్నులు మూసినా
రగిలే మంటలని రానీక అణచినా
అయ్యో అయ్యో ఇంతలో అది రగులుకొనె
నా బ్రతుకే బూడిదయై కుమ్మరికొనె
నేను అనుకున్నాను నన్ను నేను
పడిలేచిన కెరటమే నేను
ఏదో అనుకున్నాను ఏదో అయ్యింది
లోకం ఒకటనుకుంటే మరొకటి ఉంది
English Lyrics / Transliteration
Lokam okatanukunte marokati undi
Yedho anukonnanu yedho ayyindi
Lokam okatanukunte marokati undi
Kantiki kanipinchinidi kammesi nannu
Andenani anukunna arudaina punyam
Yedho anukonnanu yedho ayyindi
Lokam okatanukunte marokati undi
Maataki minchindani manasuna anukunna
Devuni varam idi dorikindani padina
Ayyo ayyo intalo adi mosamaaye
Bhoommeedha na brathuke bhramala maaye
Nenu anukonnanu nannu nenu
Padilechina keratame nenu
Yedho anukonnanu yedho ayyindi
Lokam okatanukunte marokati undi
Kanne kanula vindhu ani kannulu moosina
Ragile mantalani raaneeka anachina
Ayyo ayyo intalo adi ragulukone
Na brathuke boodidayi kummari kone
Nenu anukonnanu nannu nenu
Padilechina keratame nenu
Yedho anukonnanu yedho ayyindi
Lokam okatanukunte marokati undi