Telugu Lyrics
చూడలేని చుక్కల్లో నివ్వే
పగలైనా రేయి అయినా
మది లోన నిలుచున్నావే
పగిలిన గోడలో
పసిడి వెలుగులా
పగిలిన గోడలో
పసిడి వెలుగులా
నే కనుగొన్నావే
నీవని తెలిపినావే
ఓ మావా సుక్కల్లో నివ్వే
చూడలేని చుక్కల్లో నివ్వే
పగలైనా రేయి అయినా
మది లోన నిలుచున్నావే
నవ్వే పూవులన్నీ
నీ నవ్వుల్నే కుమ్మరించే
నవ్వే పూవులన్నీ
నీ నవ్వుల్నే కుమ్మరించే
నీ తోడు నడిచే
సందె పోద్దల్లో
అపురూపం తెలిపినావే
అందంగా పిలిచినావే
ఓ మావా సుక్కల్లో నివ్వే
చూడలేని చుక్కల్లో నివ్వే
పగలైనా రేయి అయినా
మది లోన నిలుచున్నావే
English Lyrics / Transliteration
Chudaleni chukkallo nivve
Pagalaina reyi ayina
Madi lona niluchunnavve
Pagilina godalo
Pasidi velugula
Pagilina godalo
Pasidi velugula
Ne kanugonnavve
Neevani telipinavve
O mava sukkallo nivve
Chudaleni chukkallo nivve
Pagalaina reyi ayina
Madi lona niluchunnavve
Navve puvvulanni
Nee navvulne kummarinche
Navve puvvulanni
Nee navvulne kummarinche
Nee thodu nadiche
Sande poddallo
Apuroopam telipinavve
Andanga pilichinavve
O mava sukkallo nivve
Chudaleni chukkallo nivve
Pagalaina reyi ayina
Madi lona niluchunnavve