Telugu Lyrics
ఈ కలకం ఏమిటో
మనసు పరుగు తీస్తుంటే
మాట మౌనం అవుతుంటే
ఏదో ఊహలోన
ఎదురు చూస్తున్నా
యే మైకం కమ్మీందో
ఈ కలకం ఏమిటో
మనసు పరుగు తీస్తుంటే
మాట మౌనం అవుతుంటే
ఏదో ఊహలోన
ఎదురు చూస్తున్నా
వెన్నెలంతా మేఘాలలో
తప్పించుకు పోతుందా
హృదయమంతా నీ వైపే
దాగుడుమూతలు ఆడుతుందా
నీ చూపుల సయ్యాట
నే చేసిన కమ్మని కోరిక
మాట నీడ వెతుకుతుంటే
మాయలు చేస్తుందే
ఏదో లోకంలో
ఎగిరిపోతున్నా
నేను నిన్నే చూస్తూ
ఊహల్లో తేలుతున్నా
యే మైకం కమ్మీందో
ఈ కలకం ఏమిటో
మనసు పరుగు తీస్తుంటే
మాట మౌనం అవుతుంటే
ఏదో ఊహలోన
ఎదురు చూస్తున్నా
రంగులన్నీ మాయమై
నీ రూపం కనిపిస్తుందా
నవ్వులన్నీ ఆగిపోయి
నీ స్వరం వినిపిస్తుందా
కాలం ఆగిపోదా
క్షణమైనా ఆగదా
చూపులు కలిసే వేళ
లోకం మరిచిపోదా
ఏదో లోకంలో
ఎగిరిపోతున్నా
నేను నిన్నే చూస్తూ
ఊహల్లో తేలుతున్నా
యే మైకం కమ్మీందో
ఈ కలకం ఏమిటో
మనసు పరుగు తీస్తుంటే
మాట మౌనం అవుతుంటే
ఏదో ఊహలోన
ఎదురు చూస్తున్నా
English Lyrics / Transliteration
Ee kalakam emito
Manasu parugu theesthunte
Maata mounam avuthunte
Edo oohalona
Eduru choosthunna
Ye maikam kammindho
Ee kalakam emito
Manasu parugu theesthunte
Maata mounam avuthunte
Edo oohalona
Eduru choosthunna
Vennelantha meghalalo
Thappinchuku pothundha
Hrudayam antha nee vaipe
Daagudumoothalu aaduthundha
Nee choopula sayyatta
Nee chesina kammani korika
Maata needa vethukuthunte
Maayalu chesthundhe
Edo lokamlo
Egiri pothunna
Nenu ninne choosthu
Oohallo thelutunna
Ye maikam kammindho
Ee kalakam emito
Manasu parugu theesthunte
Maata mounam avuthunte
Edo oohalona
Eduru choosthunna
Rangulanni maayami
Nee roopam kanipisthundha
Navvulanni aagipoyi
Nee swaram vinipisthundha
Kaalam aagipodha
Kshanamaina aagadhaa
Choopulu kalise vela
Lokam marichipodha
Edo lokamlo
Egiri pothunna
Nenu ninne choosthu
Oohallo thelutunna
Ye maikam kammindho
Ee kalakam emito
Manasu parugu theesthunte
Maata mounam avuthunte
Edo oohalona
Eduru choosthunna