Telugu Lyrics
సర్వలోకాలకు, సాయినాధుడే
భక్త రక్షకుడే, సాయినాధుడే
కరుణామయుడే, సాయినాధుడే
దిక్కుతోచని వాడికి, దిక్కాయెను సాయి
అండలేని వాడికి, అండయెను సాయి
శరణుకొన్న వారికి, రక్షణ యిచ్చెను సాయి
అభయమును యిచ్చెను, సాయినాధుడే
అంతరంగమున వెలిగే, జ్యోతిమయ రూపం
అనాథల పాలిట, ఆపన్నశరణ్యం
ఆఖరి క్షణమున, తోడుండేవారు సాయి
పరమ పితవు సాయి, పరబ్రహ్మము సాయి
శ్రీ సాయినాధుడే, శ్రీ సాయినాధుడే
సర్వలోకాలకు, సాయినాధుడే
భక్త రక్షకుడే, సాయినాధుడే
కరుణామయుడే, సాయినాధుడే
English Lyrics / Transliteration
Sarvalokaalaku, Sai Naadhude
Bhakta Rakshakude, Sai Naadhude
Karunaamayude, Sai Naadhude
Dikkuthochani vaadiki, dikkaayenu Sai
Andaleni vaadiki, andayenu Sai
Sharanukonna vaariki, rakshana icchenu Sai
Abhayamunu icchenu, Sai Naadhude
Antharangamuna velige, jyotimaya roopam
Anaathala paalita, aapannasharanam
Aakhari kshanamuna, thodundevaaru Sai
Parama pithavu Sai, parabrahmamu Sai
Sri Sai Naadhude, Sri Sai Naadhude
Sarvalokaalaku, Sai Naadhude
Bhakta Rakshakude, Sai Naadhude
Karunaamayude, Sai Naadhude