Telugu Lyrics
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
పాలపుంతలోపాలపుంతలో
పాలపుంతలోపాలపుంతలో
పాలపుంతలోపాలపుంతలో
పాలపుంతలోపాలపుంతలో
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
చూపులనే పంచుకుంటూ
మెరుపులతో నే పరుగెడుతుంటే
ఈ చిలిపితనమే
ఎంత చిరంతనో
కొంటె కళ్ళతో
కొండంత కోరిక
వెన్నెల నదిలో
ఈదుతూ ఉంటే
పరువాల వల లో
ఇరుక్కున్నానే
చల్లని గాలుల్లో
నీతో స్నేహం
కలల లోన
నాతో రాగం
అందమైన లోకం
నీతో సాగేనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
పాలపుంతలోపాలపుంతలో
పాలపుంతలోపాలపుంతలో
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
రంగుల లోకం
అందుకొమ్మనే
కన్నుల లోన
కరిగించుకోనా
నా మనసున
నీవే నిండితివే
రంగుల లోకం
అందుకొమ్మనే
కన్నుల లోన
కరిగించుకోనా
నా మనసున
నీవే నిండితివే
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
పాలపుంతలోపాలపుంతలో
పాలపుంతలోపాలపుంతలో
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
వెన్నెల్లోనా వెన్నెల్లోనా
English Lyrics / Transliteration
Vennellona Vennellona
Vennellona Vennellona
Vennellona Vennellona
Paalapunthalo Paalapunthalo
Paalapunthalo Paalapunthalo
Paalapunthalo Paalapunthalo
Paalapunthalo Paalapunthalo
Vennellona Vennellona
Vennellona Vennellona
Vennellona Vennellona
Vennellona Vennellona
Choopulane Panchukuntu
Merupulatho Ne Parugedutunte
Ee Chilipithaname
Entha Chiranthano
Konte Kallatho
Kondantha Korika
Vennela Nadilo
Eeduthu Untene
Paruvaala Vala Lo
Irukkunnaane
Challani Gaalullo
Neetho Sneham
Kalala Lona
Naatho Raagam
Andamaina Lokam
Neetho Saagena
Vennellona Vennellona
Vennellona Vennellona
Paalapunthalo Paalapunthalo
Paalapunthalo Paalapunthalo
Vennellona Vennellona
Vennellona Vennellona
Rangula Lokam
Andukommane
Kannula Lona
Kariginchukona
Naa Manasuna
Neeve Nindithive
Rangula Lokam
Andukommane
Kannula Lona
Kariginchukona
Naa Manasuna
Neeve Nindithive
Vennellona Vennellona
Vennellona Vennellona
Paalapunthalo Paalapunthalo
Paalapunthalo Paalapunthalo
Vennellona Vennellona
Vennellona Vennellona