Telugu Lyrics
రంగల్లో ముట్టాలంటా
చిత్తూరు చాపకింద
నీడలో నడవాలంటా
ఎర్రచెంప కుంకుమ
తోడొచ్చిన నా మంజులా
చెప్పవే బదులుగా
నీతోనే నా ఆనందం
ఏదైనా నే కోరినా
ఎన్నయినా నీవున్నా
నాతో నీవున్నా
వినవే నా మాట
గోదారి గంగలో
పుట్టిందీ నా చెలి
పసుపు గంధంలో
ముంచెత్తాలని
బావ పచ్చబొట్టు పెట్టాలంటా
రంగల్లో ముట్టాలంటా
చిత్తూరు చాపకింద
నీడలో నడవాలంటా
English Lyrics / Transliteration
Rangallo muttalanta
Chittooru chaapakinda
Needalo nadavalanta
Errachempa kumkuma
Thodochchina naa manjula
Cheppave badhulugaa
Neethone naa aanandam
Edainaa ne korinaa
Ennainaa neevunnaa
Naatho neevunnaa
Vinave naa maata
Godari gangalo
Puttindee naa cheli
Pasupu gandhamlo
Munchettalani
Bava pacchabottu pettalanta
Rangallo muttalanta
Chittooru chaapakinda
Needalo nadavalanta