Telugu Lyrics
ఎటువైపు వెళ్తున్నావే
ఎక్కడి నుండి వచ్చావే
ఎటువైపు వెళ్తున్నావే
ఏ రాగమో నీ నవ్వు
ఏ పాటలో దాగేను
ఎక్కడి నుండి వచ్చావే
ఎటువైపు వెళ్తున్నావే
లోకమే నిన్ను చూసి
మరచిపోయినట్టుగా
నీ నడక నీ నటన
వెన్నెల నృత్యమా
పలుకుంటే సిరిమువ్వ
విరబూసిన పువ్వ
పలుకుంటే సిరిమువ్వ
విరబూసిన పువ్వ
నాతోడుంటావా
నా తోడుంటావా
ఎక్కడి నుండి వచ్చావే
ఎటువైపు వెళ్తున్నావే
ఎక్కడి నుండి వచ్చావే
ఎటువైపు వెళ్తున్నావే
నీ కనులకు పున్నమి
నీ పెదవులకు వసంతం
నీ చేతులకు ఏ జాజులు
పూచేనో ఏ వన్నెలో
వెన్నెల్లో పయనించనా
నాతో పాటు రమ్మనా
వెన్నెల్లో పయనించనా
నాతో పాటు రమ్మనా
మనసు దోచుకున్నావే
మదిలో నిలిచావే
ఎక్కడి నుండి వచ్చావే
ఎటువైపు వెళ్తున్నావే
ఎక్కడి నుండి వచ్చావే
ఎటువైపు వెళ్తున్నావే
ఏ రాగమో నీ నవ్వు
ఏ పాటలో దాగేను
ఎక్కడి నుండి వచ్చావే
ఎటువైపు వెళ్తున్నావే
English Lyrics / Transliteration
Etuvaippu veltunnaave
Ekkadi nundi vacchaave
Etuvaippu veltunnaave
E raagamo nee navvu
E paatalo daagenu
Ekkadi nundi vacchaave
Etuvaippu veltunnaave
Lokame ninnu choosi
Marachipoyinattugaa
Nee nadaka nee natana
Vennela nrutyamaa
Palukunte sirimuvva
Viraboosina puvva
Palukunte sirimuvva
Viraboosina puvva
Naatoduntaavaa
Naa thoduntaavaa
Ekkadi nundi vacchaave
Etuvaippu veltunnaave
Ekkadi nundi vacchaave
Etuvaippu veltunnaave
Nee kanulaku punnami
Nee pedavulaku vasantham
Nee chetulu ku ye jaajulu
Poochano ye vannelo
Vennello payaninchanaa
Naatho paatu rammanaa
Vennello payaninchanaa
Naatho paatu rammanaa
Manasu dochukunnave
Madilo nilichaave
Ekkadi nundi vacchaave
Etuvaippu veltunnaave
Ekkadi nundi vacchaave
Etuvaippu veltunnaave
E raagamo nee navvu
E paatalo daagenu
Ekkadi nundi vacchaave
Etuvaippu veltunnaave