Telugu Lyrics
తనరారుచున్న తలపున నన్ను దయచేయుమయా
శిరమున ధరియించగా శరణుజొచ్చితినయా
అందరిలోన అందమగు నీదు సొగసు
అందమందు నా మనసు నిలిచెనయా
తందనతనని తళుకుల నడకల
నన్ను రక్షించవయా
కనులార గాంచనా కమనీయ రూపము
మనసార నమ్మినా మనోహర నామము
అనిశము నీ నామమే అనుచు కొలుతునయా
వనితలతోడ నాట్యమాడే నాథుడవై
నన్ను దయతో రక్షించుమయ్యా
English Lyrics / Transliteration
Tanararuchunna talapuna nannu dayacheyumaya
Siramuna dhariyinchaga saranujochitinaya
Andarilona andamagu needu sogasu
Andamandu na manasu nilichenaya
Tandanatanani talukul Nadakala
Nannu rakshinchavaya
Kanulara ganchana kamaneeya roopamu
Manasara nammina manohara namamu
Anisamu nee namame anuchu kolutunaya
Vanithalathoda natyamade nadudavai
Nannu dayatho rakshinchumayya