Telugu Lyrics
అర్పించె నీ దేహము మా కొరకై
పవిత్రతనిమ్ము దేవా
కరుణామయా నీ కృపనిమ్ము
యేసు నీ రక్తము మా కొరకై
అర్పించె నీ దేహము మా కొరకై
పరలోకం విడిచి భూలోకానికే
వచ్చె నీ పరిశుద్ధ జీవనంతో
పాపినై పోయిన నన్నే నీ ప్రేమతో
అక్కున చేర్చుకొంటివయ్యా
అర్పించె నీ దేహము మా కొరకై
యేసు నీ రక్తము మా కొరకై
ఘోరమైన పాపపు అగాధంబులో
నేను పడియుండగా
నీ అమూల్య రక్తంబుతో నన్నే
విమోచన చేసితివయ్యా
అర్పించె నీ దేహము మా కొరకై
యేసు నీ రక్తము మా కొరకై
యేసు నీ రక్తము మా కొరకై
అర్పించె నీ దేహము మా కొరకై
పవిత్రతనిమ్ము దేవా
కరుణామయా నీ కృపనిమ్ము
యేసు నీ రక్తము మా కొరకై
అర్పించె నీ దేహము మా కొరకై
English Lyrics / Transliteration
Arpinche nee dehamaa maa korakai
Pavithrathanimmu Deva
Karunamaya nee krupnimmu
Yesu nee rakthamu maa korakai
Arpinche nee dehamaa maa korakai
Paralokam vidichi bhoolokaanike
Vache nee parishudda jeevanamtho
Paapinai poyina nanne nee prematho
Akkuna cherchukontivayya
Arpinche nee dehamaa maa korakai
Yesu nee rakthamu maa korakai
Ghoramaina paapapu agaadhambulo
Nenu padiyundaga
Nee amoolya rakthambuthoto nanne
Vimochana chesithivayya
Arpinche nee dehamaa maa korakai
Yesu nee rakthamu maa korakai
Yesu nee rakthamu maa korakai
Arpinche nee dehamaa maa korakai
Pavithrathanimmu Deva
Karunamaya nee krupnimmu
Yesu nee rakthamu maa korakai
Arpinche nee dehamaa maa korakai