Telugu Lyrics
ఒంటరి చేయునది కాదోయ్
ఓ దేవా ఓ దేవా
ఏల ఈ తీరని దాహం
తోలిరేయి ముద్దు చాల వేడి
ఒంటరి చేయునది కాదోయ్
ఓ దేవా ఓ దేవా
ఏల ఈ తీరని దాహం
రేయి రేయి కలసిన వేళ
చీకటిలో మెరిసిన వెళ
చాటుగా దోచిన వెన్నెల
పరువమంతా దోచిన వెన్నెల
తొలిసారిగా తొలిసారిగా
చూపు కలిసినట్టుగా
తనువు మనసు కలిసినట్టుగా
రేపటితో గడిచినట్టుగా
తోలిరేయి ముద్దు చాల వేడి
ఒంటరి చేయునది కాదోయ్
ఓ దేవా ఓ దేవా
ఏల ఈ తీరని దాహం
చల్లగాలి స్పర్శలో
చలికి కొంచెం వణికే
నీకు నన్ను అప్పగించే
నా కొంగును అదుపులో
నీకై నేను వేచి ఉన్నా
నీకై నే వేచిన క్షణం
నీకై నేను వేచి ఉన్నా
ఈ వేడిమి నీతోన
తోలిరేయి ముద్దు చాల వేడి
ఒంటరి చేయునది కాదోయ్
ఓ దేవా ఓ దేవా
ఏల ఈ తీరని దాహం
English Lyrics / Transliteration
Ontari cheyunadi kaadoy
O deva O deva
Ela ee teerani daaham
Toli reyi muddu chaala vedi
Ontari cheyunadi kaadoy
O deva O deva
Ela ee teerani daaham
Reyi reyi kalasina vela
Cheekatilo merisina vela
Chaatuga dochina vennela
Paruvamantha dochina vennela
Tolisariga tolisariga
Choopu kalisinattuga
Tanu manasu kalisinattuga
Repatito gadichinattuga
Toli reyi muddu chaala vedi
Ontari cheyunadi kaadoy
O deva O deva
Ela ee teerani daaham
Challagaali sparshalo
Chaliki konchem vanike
Neeku nannu appaginche
Naa kongunu adupulo
Neekai nenu vechi unna
Neekai ne vechina kshanam
Neekai nenu vechi unna
Ee vedimi neethona
Toli reyi muddu chaala vedi
Ontari cheyunadi kaadoy
O deva O deva
Ela ee teerani daaham