Telugu Lyrics
యెవడెవడెవరన్నా
మన చేతిలో వుంది
ఈ మగాడి గెలుపు
యేస్కో చుక్కెస్కో
యెవడెవడెవరన్నా
మన చేతిలో వుంది
ఈ మగాడి గెలుపు
నాయకుడై పోరాడు
నీ జాతికి తెగబారు
వీర శంఖమున్ మోగించు
విజయ దుందుభి కొట్టు
యేస్కో చుక్కెస్కో
యెవడెవడెవరన్నా
మన చేతిలో వుంది
ఈ మగాడి గెలుపు
పొంచి వున్న శత్రువు
పరుగెత్తుకు పారిపో
మానెత్తును తాగే
మాయల మనిషిని చూడు
తిరగబడినోడు
తరలి వెళ్ళినట్టే
బయటపడని పగిలిన
పిడుగు పడ్డట్టే
ఓటమి నీ వెంటే
వినయంగా తలదించే
వడికి యెడమడుగు
పెట్టకు ఎప్పుడు
పట్టుదలతో నిలబడు
పైకి లేచు మనిషివి
సత్తా వుంటే చాలు
సరికొత్త లోకం నీదే
యేస్కో చుక్కెస్కో
యెవడెవడెవరన్నా
మన చేతిలో వుంది
ఈ మగాడి గెలుపు
యేస్కో చుక్కెస్కో
యెవడెవడెవరన్నా
మన చేతిలో వుంది
ఈ మగాడి గెలుపు
English Lyrics / Transliteration
Yevadevadevaranna
Mana chetilo vundi
Ee magadi gelupu
Yesko Chukkesko
Yevadevadevaranna
Mana chetilo vundi
Ee magadi gelupu
Nayakudai poradu
Nee jatiki tegabaru
Veera shankamun moginchu
Vijaya dundubhi kottu
Yesko Chukkesko
Yevadevadevaranna
Mana chetilo vundi
Ee magadi gelupu
Ponchi vunna shatruvu
Parugetthuku paripo
Mananeththunu thage
Mayala manishini chudu
Thiragabadinodu
Tharali vellinatte
Bayatapadani pagilina
Pidugu paddatte
Otami nee vente
Vinayanga thaladinche
Vadiki yeda madugu
Pettaku eppudu
Pattudhalatho nilabadu
Paiki lechu manishivi
Satta vunte chalu
Sarikottha lokam neede
Yesko Chukkesko
Yevadevadevaranna
Mana chetilo vundi
Ee magadi gelupu
Yesko Chukkesko
Yevadevadevaranna
Mana chetilo vundi
Ee magadi gelupu