Telugu Lyrics
ఏదో దూరానా
ఆపలేని ఆశల పయనం
పయనం పయనం
నిన్ను చేరాలని ఉంది
ఒంటరిగా నడకలు
ఒంటరిగా నడకలు
తారలు కనపడని చీకటిలో
దారి కనపడదుగా
పరుగు పరుగు పరుగులు
కలలోన పయనం
కలలు నిజమౌతాయా
లేక వీడిపోతాయా
ఆగేది లేదు ఈ పయనం
నేను నిన్ను చేరేదాకా
నేను నిన్ను చేరేదాకా
ఎంత దూరమైనా
నిన్ను చేరాలని ఉంది
ఎంత కష్టమైనా
నీతో నడవాలని ఉంది
నీతో నడవాలని ఉంది
నీతో నడవాలని ఉంది
కళ్ళలో మెరుపుతో
గుండెలో అలజడితో
నీకై వేచి ఉన్నా
నేను వేచి ఉన్నా
కలలోనా అగుపిస్తావా
నిజం లోన చేరుతావా
నీకై వేచి ఉన్నా
నేను వేచి ఉన్నా
దూరాల దూరం దూరానా
ఏదో దూరానా
ఆపలేని ఆశల పయనం
పయనం పయనం
నిన్ను చేరాలని ఉంది
ఒంటరిగా నడకలు
ఒంటరిగా నడకలు
ఎంత దూరమైనా
నిన్ను చేరాలని ఉంది
ఎంత కష్టమైనా
నీతో నడవాలని ఉంది
నీతో నడవాలని ఉంది
నీతో నడవాలని ఉంది
English Lyrics / Transliteration
Edo doorana
Aapaleni aashala payanam
Payanam payanam
Ninnu cheralani undi
Ontariga nadakalu
Ontariga nadakalu
Thaaralu kanapadani cheekatilo
Daari kanapadaduga
Parugu parugu parugulu
Kalalona payanam
Kalalu nijamauthaaya
Leka veedipothaaya
Aagedi ledu ee payanam
Nenu ninnu cheredaaka
Nenu ninnu cheredaaka
Entha dooramaina
Ninnu cheralani undi
Entha kashtamaina
Neetho nadavalani undi
Neetho nadavalani undi
Neetho nadavalani undi
Kallalo meruputho
Gundelo alajaditho
Neekai vechi unna
Nenu vechi unna
Kalalona agupisthaava
Nijam lona cheruthava
Neekai vechi unna
Nenu vechi unna
Dooraala dooram doorana
Edo doorana
Aapaleni aashala payanam
Payanam payanam
Ninnu cheralani undi
Ontariga nadakalu
Ontariga nadakalu
Entha dooramaina
Ninnu cheralani undi
Entha kashtamaina
Neetho nadavalani undi
Neetho nadavalani undi
Neetho nadavalani undi