Telugu Lyrics
కార్తికానా ఏరుముడి కట్టి
శబరిగిరి యేలుకోరయ్య
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
నరనారాయణులై నిలిచి
నందీశ్వర స్వామిగ వెలిచి
శరణు కోరగా తప్పక రావయ్య
వడి వడిగ వడి వడిగ
మది మదిగ మది మదిగ
పడి పడిగ పడి పడిగ
శరణన్నవారికై రావోవయ్య
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
పవిత్ర యాత్రకు పునాది వేసి
భక్తితో పిలువగా రావా
పాలబిళ్ళల మాల కట్టి
నీలకంఠుని కొలవగా రావా
కలియుగ వరదాయివౌ
కరుణామయ నీవు రావయ్యా
మలయాళ స్వామిగ మారి
అడవి దిగి రావయ్యా
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
పడి పడిగ పడి పడిగ
శరణన్నవారికై రావోవయ్య
శ్రీ శరణం అయ్యప్ప
శ్రీ శరణం అయ్యప్ప
శ్రీ శరణం అయ్యప్ప
శ్రీ శరణం అయ్యప్ప
శబరిగిరి యేలుకోరయ్య
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
నరనారాయణులై నిలిచి
నందీశ్వర స్వామిగ వెలిచి
శరణు కోరగా తప్పక రావయ్య
వడి వడిగ వడి వడిగ
మది మదిగ మది మదిగ
పడి పడిగ పడి పడిగ
శరణన్నవారికై రావోవయ్య
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
పవిత్ర యాత్రకు పునాది వేసి
భక్తితో పిలువగా రావా
పాలబిళ్ళల మాల కట్టి
నీలకంఠుని కొలవగా రావా
కలియుగ వరదాయివౌ
కరుణామయ నీవు రావయ్యా
మలయాళ స్వామిగ మారి
అడవి దిగి రావయ్యా
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
పడి పడిగ పడి పడిగ
శరణన్నవారికై రావోవయ్య
శ్రీ శరణం అయ్యప్ప
శ్రీ శరణం అయ్యప్ప
శ్రీ శరణం అయ్యప్ప
శ్రీ శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Karthikana erumudikatti
Sabari Giri yelukorayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Naranaarayanulai nilichi
Nandeeshwara Swamiga velichi
Sharanu koraga thappaka raavayya
Vadi vadiga vadi vadiga
Madhi madhiga madhi madhiga
Padi padiga padi padiga
Sharanannavaarikai raavovayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Pavithra yaathraku punaadhi vesi
Bhakthitho piluvaga raavaa
Paalabilallla maala katti
Neelakantuni kolavaga raavaa
Kaliyuga varadaaivou
Karunamaya neevu raavayya
Malayaala Swamiga maari
Adavi digi raavayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Padi padiga padi padiga
Sharanannavaarikai raavovayya
Shri Sharanam Ayyappa
Shri Sharanam Ayyappa
Shri Sharanam Ayyappa
Shri Sharanam Ayyappa
Sabari Giri yelukorayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Naranaarayanulai nilichi
Nandeeshwara Swamiga velichi
Sharanu koraga thappaka raavayya
Vadi vadiga vadi vadiga
Madhi madhiga madhi madhiga
Padi padiga padi padiga
Sharanannavaarikai raavovayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Pavithra yaathraku punaadhi vesi
Bhakthitho piluvaga raavaa
Paalabilallla maala katti
Neelakantuni kolavaga raavaa
Kaliyuga varadaaivou
Karunamaya neevu raavayya
Malayaala Swamiga maari
Adavi digi raavayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Padi padiga padi padiga
Sharanannavaarikai raavovayya
Shri Sharanam Ayyappa
Shri Sharanam Ayyappa
Shri Sharanam Ayyappa
Shri Sharanam Ayyappa