Telugu Lyrics
కొండపైన అందమైన కోవెలమ్మా
అందమైన కోవెలమ్మా
కొండపైన అందమైన కోవెలమ్మా
అయ్యప్ప కొండపైన అందమైన కోవెలమ్మా
శబరిమల కోవెలమ్మా
కొండపైన అందమైన కోవెలమ్మా
కొండపైన అందమైన కోవెలమ్మా
మణిమాలా దేవాలయపు లోకమమ్మా
మణిమాలా దేవాలయపు లోకమమ్మా
అయ్యప్ప స్వామి గుడిని చూశాక
ఎంతో సంతోషం కలిగెనమ్మా
అయ్యప్ప కొండపైన అందమైన కోవెలమ్మా
కొండపైన అందమైన కోవెలమ్మా
అరచేతిలో స్వర్గం చూపించే అయ్యప్ప
అరచేతిలో స్వర్గం చూపించే అయ్యప్ప
భక్తుల మొరలన్నీ ఆలకించి
అన్ని కోరికలు తీర్చే అయ్యప్ప
అయ్యప్ప కొండపైన అందమైన కోవెలమ్మా
కొండపైన అందమైన కోవెలమ్మా
ఈ జన్మకే పరమార్థమమ్మా
ఈ జన్మకే పరమార్థమమ్మా
అయ్యప్ప దర్శనం కల్గినందుకే
నిత్యం సంతోషం కలిగెనమ్మా
అయ్యప్ప కొండపైన అందమైన కోవెలమ్మా
కొండపైన అందమైన కోవెలమ్మా
English Lyrics / Transliteration
Kondapaina andamaina kovelamma
Andamaina kovelamma
Kondapaina andamaina kovelamma
Ayyappa kondapaina andamaina kovelamma
Sabarimala kovelamma
Kondapaina andamaina kovelamma
Kondapaina andamaina kovelamma
Manimala devalayapu lokamamma
Manimala devalayapu lokamamma
Ayyappa swami gudini chusaka
Entho santosham kaligenamma
Ayyappa kondapaina andamaina kovelamma
Kondapaina andamaina kovelamma
Arachetilo swargam chupinche Ayyappa
Arachetilo swargam chupinche Ayyappa
Bhaktula moralanni aalakinchhi
Anni korikalu teerche Ayyappa
Ayyappa kondapaina andamaina kovelamma
Kondapaina andamaina kovelamma
Ee janmake paramarthamamma
Ee janmake paramarthamamma
Ayyappa darshanam kalginanduke
Nityam santosham kaligenamma
Ayyappa kondapaina andamaina kovelamma
Kondapaina andamaina kovelamma