Telugu Lyrics
ఎడమ పక్కన ఒడిలో ఒడిలో
శబరి మల స్వామి అయ్యప్ప
పడవా నడిసి ఒడిలో ఒడిలో
ఎడమ పక్కన ఒడిలో ఒడిలో
శబరి మల స్వామి అయ్యప్ప
కన్నెస్వాములు వత్తురు కాయ
కళ్ళలోన ఒత్తురు కాయ
గురుస్వామికి మొక్కుకొందురు
పడవా నడిసి ఒడిలో ఒడిలో
ఎడమ పక్కన ఒడిలో ఒడిలో
శబరి మల స్వామి అయ్యప్ప
తారలన్నీ నీటిలోన
తళుకులీనే నీటిలోన
నీడలే ఆయేరయ్యప్ప
పడవా నడిసి ఒడిలో ఒడిలో
ఎడమ పక్కన ఒడిలో ఒడిలో
శబరి మల స్వామి అయ్యప్ప
ఆకాశం నీవే దేవ
భూమాత నీవే దేవ
తారలన్నీ నీవే అయ్యప్ప
పడవా నడిసి ఒడిలో ఒడిలో
ఎడమ పక్కన ఒడిలో ఒడిలో
శబరి మల స్వామి అయ్యప్ప
English Lyrics / Transliteration
Edama pakkana odilo odilo
Sabari mala swami Ayyappa
Padava nadisi odilo odilo
Edama pakkana odilo odilo
Sabari mala swami Ayyappa
Kanne swamyulu vothuru kaaya
Kallalona otthuru kaaya
Guruswamiki mokkukonduu
Padava nadisi odilo odilo
Edama pakkana odilo odilo
Sabari mala swami Ayyappa
Thaaralannee neetilona
Thalukuleene neetilona
Needale aayerayyappa
Padava nadisi odilo odilo
Edama pakkana odilo odilo
Sabari mala swami Ayyappa
Aakasam neeve deva
Bhoomatha neeve deva
Thaaralannee neeve ayyappa
Padava nadisi odilo odilo
Edama pakkana odilo odilo
Sabari mala swami Ayyappa