Telugu Lyrics
చిరునవ్వే నవ్వుతోంది
చెలి చెంత చేరిన వేళ
సెగలే కమ్ముకుంది
మెల్లమెల్లగా అడిగే
హృదయాలను అడిగే
అడుగులకు ఎదురొచ్చే
చిలిపి ప్రశ్నలింకా
ఎన్నెన్నో
చిరు చిరు గాలిలోన
చిరునవ్వే నవ్వుతోంది
చెలి చెంత చేరిన వేళ
సెగలే కమ్ముకుంది
నెలవంక మేడలోన
మెరుపులెన్నో మెరిసెన
తలవంచిన తనువంతా
తడిసెన తడిసెన
అందులో
తళుకు తళుకు తారల
జడివానలో తడిసెన
ఎదలోన యెంతలోన
ఎవరివో యెవరివో
కలలో
ఆ కన్నుల్లో
కాపట్యం
చూశాక
హద్దులు దాటి
నేనెళ్ళాను
అపురూపం
ఈ రెక్కలు
విప్పుకొని
ఎగిరెళ్ళనా
తోడుగా
మది నిన్నే
కోరింది
చిరు చిరు గాలిలోన
చిరునవ్వే నవ్వుతోంది
చెలి చెంత చేరిన వేళ
సెగలే కమ్ముకుంది
వెన్నెల
తోటలోన
మెత్తని
మాటలోన
మత్తులోనే
మరిచానే
ఎవరినో
ఎన్నెన్నో
అల్లరై
మారానే
నన్నింకా
నమ్మక
చూశావే
పలికే
మౌనం
ఎంతెంత
దూరమైన
పరిగెత్తుకొనే
వస్తానే
మజిలీ
నీకై
చేశానే
చెలియా
నా చిలిపి
దొంగా
ఇంతె
ఎంత
నీ
యిష్టమో
హృదయమే
హస్తగతమై
పోయే
లేదా
చిరు చిరు గాలిలోన
చిరునవ్వే నవ్వుతోంది
చెలి చెంత చేరిన వేళ
సెగలే కమ్ముకుంది
మెల్లమెల్లగా అడిగే
హృదయాలను అడిగే
అడుగులకు ఎదురొచ్చే
చిలిపి ప్రశ్నలింకా
ఎన్నెన్నో
English Lyrics / Transliteration
Chirunavve navvuthondi
Cheli chenta cherina vela
Segale kummukundi
Mellamellaga adige
Hrudayaalanu adige
Adugulaku edurocche
Chilipi prashnalinka
Ennenno
Chiru chiru gaalilona
Chirunavve navvuthondi
Cheli chenta cherina vela
Segale kummukundi
Nelavanka medalona
MerupulEnno merisena
Thalavanchina thanuvanta
Thadisena thadisena
Andulo
Thaluku thaluku thaarala
Jadivanalo thadisena
Edalona yenthalona
Evarivo evarivo
Kalalo
Aa kannullo
Kaapatyam
Choosaka
Haddulu daati
Nenellanu
Apoorupam
Ee rekkalu
Vuppukoni
Egirellana
Thoduga
Madhi ninne
Korindi
Chiru chiru gaalilona
Chirunavve navvuthondi
Cheli chenta cherina vela
Segale kummukundi
Vennela
Thotalona
Methani
Maatalona
Maththulone
Marichane
Evarino
Ennenno
Allarai
Marane
Nanninka
Nammaka
Choosave
Palike
Mounam
Enthenta
Dhooramaina
Parigettukoni
Vasthane
Majilee
Neekai
Chesane
Cheliya
Naa chilipi
Dhongaa
Inthe
Entha
Nee
Ishtamo
Hrudayame
Hasthagathamai
Poye
Ledhaa
Chiru chiru gaalilona
Chirunavve navvuthondi
Cheli chenta cherina vela
Segale kummukundi
Mellamellaga adige
Hrudayaalanu adige
Adugulaku edurocche
Chilipi prashnalinka
Ennenno