Telugu Lyrics
కలలోనే వచ్చావులే
నాలోనే ఉన్నావులే
నా ప్రాణమే నువ్వేలే
ఏవేవో.. ఏవేవో..
కలలోనే వచ్చావులే
నాలోనే ఉన్నావులే
నా ప్రాణమే నువ్వేలే
ఒడిలో దూరి.. నిన్నే చేరి..
తడితడి కన్నులతో..
నా చెంత చేరి..
నిన్నే కోరి..
మురిపించే మధురముతో..
ఆ ముద్దు మోము..
ఒక కమ్మని కల..
ఆ చిన్ని నవ్వు..
ఒక తీయని వెలు..
నీకోసం.. నా కోసం..
ఈ జగమే ఆగెనంటే..
నీతోనే.. నా తోనే..
ఈ లోకం పుట్టెనంటే..
ఏవేవో.. ఏవేవో..
కలలోనే వచ్చావులే
నాలోనే ఉన్నావులే
నా ప్రాణమే నువ్వేలే
మంచు తెరలా..
మెల్లగ చేరి..
నన్నే కమ్మేసావే..
తైతక్కలాడి..
నాలో చేరి..
నా మనసు కొట్టేసావే..
ఆ చల్లని చూపు..
ఒక స్నేహ గీతం..
ఆ కమ్మని మాట..
ఒక తీయని రాగం..
నీకోసం.. నా కోసం..
ఈ జగమే ఆగెనంటే..
నీతోనే.. నా తోనే..
ఈ లోకం పుట్టెనంటే..
ఏవేవో.. ఏవేవో..
కలలోనే వచ్చావులే
నాలోనే ఉన్నావులే
నా ప్రాణమే నువ్వేలే
English Lyrics / Transliteration
Kalalōnē vaccāvulē
Nālōnē unnāvulē
Nā prāṇamē nuvvēlē
Evēvō.. evēvō..
Kalalōnē vaccāvulē
Nālōnē unnāvulē
Nā prāṇamē nuvvēlē
Oḍilō dūri.. ninnē cēri..
Taḍitaḍi kannulatō..
Nā centa cēri..
Ninnē kōri..
Muripin̄cē madhuramutō..
Ā muddu mōmu..
Oka kam’mani kala..
Ā cinni navvu..
Oka tīyani velu..
Nīkōsam.. nā kōsam..
Ī jagamē āgenanṭē..
Nītōnē.. nā tōnē..
Ī lōkaṁ puṭṭenanṭē..
Evēvō.. evēvō..
Kalalōnē vaccāvulē
Nālōnē unnāvulē
Nā prāṇamē nuvvēlē
Man̄cu teralā..
Mellaga cēri..
Nannē kammēsāvē..
Taitakkalāḍi..
Nālō cēri..
Nā manasu koṭṭēsāvē..
Ā callani cūpu..
Oka snēha gītaṁ..
Ā kam’mani māṭa..
Oka tīyani rāgaṁ..
Nīkōsam.. nā kōsam..
Ī jagamē āgenanṭē..
Nītōnē.. nā tōnē..
Ī lōkaṁ puṭṭenanṭē..
Evēvō.. evēvō..
Kalalōnē vaccāvulē
Nālōnē unnāvulē
Nā prāṇamē nuvvēlē