Telugu Lyrics
ఎజ్రాయెలు దేవా
యెహోవా యిర్రె
యెహోవా యిర్రె
యెహోవా షమ్మా
యెహోవా షమ్మా
యెహోవా rapha
యెహోవా rapha
తండ్రి కుమార పరిశుద్ధాత్మ
త్రిత్వమందు ఏకైక దేవా
యెహోవా యిర్రె
ఎజ్రాయెలు దేవా
ఎజ్రాయెలు దేవా
యెహోవా యిర్రె
యెహోవా యిర్రె
నీ కృప నా యెడల
ఎంత గొప్పదో
నా ఋణము తీర్చలేను
ఎంత చేసినా
నీ నామము కీర్తింతును
ఎల్లప్పుడు
నీ పాదముల చెంత
నే నిలుచుందును
నీవు చేసిన మేలులకు
ఏమి చెల్లింతును
నీ నామము కీర్తింతును
ఎల్లప్పుడు
ఎజ్రాయెలు దేవా
ఎజ్రాయెలు దేవా
యెహోవా యిర్రె
యెహోవా యిర్రె
English Lyrics / Transliteration
Ezrayelu Deva
Yehova Yirre
Yehova Yirre
Yehova Shamma
Yehova Shamma
Yehova Rapha
Yehova Rapha
Thandri Kumara Parishudhaathma
Tritvamandu Ekaika Deva
Yehova Yirre
Ezrayelu Deva
Ezrayelu Deva
Yehova Yirre
Yehova Yirre
Nee kripa naa yedala
Entha goppado
Naa runamu theerchalenu
Entha chesina
Nee naamamu keerthinthunu
Ellappudu
Nee paadamula chent
Ne niluchundunu
Neevu chesina melulaku
Emi chellinthunu
Nee naamamu keerthinthunu
Ellappudu
Ezrayelu Deva
Ezrayelu Deva
Yehova Yirre
Yehova Yirre