Telugu Lyrics
నెత్తె సూర్యుడా నీకు నమస్కారము
ఎత్తె దేవడా నీకు స్తుతి స్తుతి
అంతర్యామి నీవే ఆది సంభూతుడవు
అంతము లేనివాడవు ప్రభువా
ఎత్తె దేవడా నీకు స్తుతి స్తుతి
అంతర్యామి నీవే ఆది సంభూతుడవు
అంతము లేనివాడవు ప్రభువా
English Lyrics / Transliteration
Netthe Suryuda neeku namaskaramu
Etthe devada neeku stuthi stuthi
Antaryami neeve aadi sambhootudavu
Antamu lenivaadavu prabhua
Etthe devada neeku stuthi stuthi
Antaryami neeve aadi sambhootudavu
Antamu lenivaadavu prabhua