Telugu Lyrics
సకలము నీ నామమే సదా
శరణాగత త్రాణే భవ
కరుణామయ శరణాగత త్రాణే భవ
శ్రీ సాయి సదాశ్రయ
శ్రీ సాయి సదాశ్రయ
నీ దివ్య నామమే సదా
నీ దివ్య నామమే సదా
బ్రహ్మము నీ నామమే సదా
బ్రహ్మము నీ నామమే సదా
లోకైక రక్షా శరణాగత త్రాణే భవ
కరుణామయ శరణాగత త్రాణే భవ
శ్రీ సాయి సదాశ్రయ
శ్రీ సాయి సదాశ్రయ
నీ దివ్య నామమే సదా
నీ దివ్య నామమే సదా
శ్రీ గురు దత్తాత్రేయ
శ్రీ గురు దత్తాత్రేయ
నీ దివ్య నామమే సదా
నీ దివ్య నామమే సదా
శ్రీ సాయి సదాశ్రయ
శ్రీ సాయి సదాశ్రయ
నీ దివ్య నామమే సదా
నీ దివ్య నామమే సదా
English Lyrics / Transliteration
Sakalamu nee naamame sada
Sharanagatha traane bhava
Karunamaya sharanagatha traane bhava
Sri Sai sadashraya
Sri Sai sadashraya
Nee divya naamame sada
Nee divya naamame sada
Brahmamu nee naamame sada
Brahmamu nee naamame sada
Lokaika raksha sharanagatha traane bhava
Karunamaya sharanagatha traane bhava
Sri Sai sadashraya
Sri Sai sadashraya
Nee divya naamame sada
Nee divya naamame sada
Sri Guru Dattatreya
Sri Guru Dattatreya
Nee divya naamame sada
Nee divya naamame sada
Sri Sai sadashraya
Sri Sai sadashraya
Nee divya naamame sada
Nee divya naamame sada