Telugu Lyrics
అనాధ రక్షకా శ్రీ సత్య సాయి
అనంత రూప శ్రీ సత్య సాయి
కరుణామయా కరుణామయా
అజ్ఞాన తిమిర భాస్కరా
శరణాగత రక్షకా శ్రీ సత్య సాయి
సత్య స్వరూపా సత్య స్వరూపా
శాంతి స్వరూపా శ్రీ సత్య సాయి
ప్రేమ స్వరూపా శ్రీ సత్య సాయి
నారాయణా నారాయణా
నరసింహ రూపా శ్రీ సత్య సాయి
పరమేశ్వరా శ్రీ సత్య సాయి
జగన్నాధా జగన్నాధా
జగదోద్ధారకా శ్రీ సత్య సాయి
జ్ఞాన ప్రదాత శ్రీ సత్య సాయి
శివశంకరా శివశంకరా
శంకర గిరిజా పతే శ్రీ సత్య సాయి
శరణు శరణు శ్రీ సత్య సాయి
English Lyrics / Transliteration
Anadha Rakshaka Sri Satya Sai
Anantha Roopa Sri Satya Sai
Karunamaya Karunamaya
Ajnana Thimira Bhaskara
Sharanagatha Rakshaka Sri Satya Sai
Satya Swaroopa Satya Swaroopa
Shanti Swaroopa Sri Satya Sai
Prema Swaroopa Sri Satya Sai
Narayana Narayana
Narasimha Roopa Sri Satya Sai
Parameshwara Sri Satya Sai
Jagannadha Jagannadha
Jagadoddharaka Sri Satya Sai
Jnana Pradata Sri Satya Sai
Shiva Shankara Shiva Shankara
Shankara Girija Pate Sri Satya Sai
Sharanu Sharanu Sri Satya Sai