Telugu Lyrics
తనువున పులకింత వెన్నెల తనువున పులకింత వెన్నెల
తనువున పులకింత వెన్నెల
నీ నయనాల మెరుపులన్నీ నింగిల దీపాల మిలమిల

ఆపైన నా మదిలోన ఆనందాల మేఘాలు
ఆపైన నా మదిలోన ఆనందాల మేఘాలు
ఆపైన నా మదిలోన ఆనందాల మేఘాలు
మువ్వల సవ్వడి సంగీతం
మువ్వల సవ్వడి సంగీతం
నీలో నే కరిగెదను
నీలో నే కరిగెదను
నీ మృదుల పదముల చప్పుడు నీరధి తరంగముల సవ్వడి
తనువున పులకింత వెన్నెల
నీ నయనాల మెరుపులన్నీ నింగిల దీపాల మిలమిల
అందాల నీ రూపం అగుపించెను ఓ దేవి
అందాల నీ రూపం అగుపించెను ఓ దేవి
అందాల నీ రూపం అగుపించెను ఓ దేవి
అందమైన ఓ నా ప్రాణం
అందమైన ఓ నా ప్రాణం
అంకితం చేసెదను
అంకితం చేసెదను
నీ మృదుల పదముల చప్పుడు నీరధి తరంగముల సవ్వడి
తనువున పులకింత వెన్నెల
నీ నయనాల మెరుపులన్నీ నింగిల దీపాల మిలమిల
నీ నయనాల మెరుపులన్నీ నింగిల దీపాల మిలమిల
English Lyrics / Transliteration
Tanuvuna pulakintha vennela tanuvuna pulakintha vennela
Tanuvuna pulakintha vennela
Nee nayanala merupulanni ningila deepala milamila

Aapaina naa madilona aanandaala meghaalu

Muvvala savvadi sangeetham
Muvvala savvadi sangeetham
Neelo ne karigedanu
Neelo ne karigedanu
Nee mrudhula padamula chappudu neeradhi tharangamula savvadi
Tanuvuna pulakintha vennela
Nee nayanala merupulanni ningila deepala milamila
Andaala nee roopam agupinchenu oh devi
Andaala nee roopam agupinchenu oh devi
Andaala nee roopam agupinchenu oh devi
Andamaina oh naa praanam
Andamaina oh naa praanam
Ankitham chesedanu