Telugu Lyrics
శంకరార్ధాంగి భయహారిణి
సర్వలోక జనని
శరణాగత రక్షణి
శ్రీ చక్రవాసిని
శివశక్తి రూపిణి
శారదాంబా మాతా
శరణు శరణు
వరములిచ్చే దేవత
వినాయకుని తల్లి
శ్రీ మహా లక్ష్మి
శ్రీ సరస్వతి
శ్రీ దుర్గాదేవి
అందరిలో నిండిన
ఆదిశక్తి మాతా
శరణు శరణు
కళ్యాణప్రదాయిని
కాంతినిచ్చే కాళి
చాముండేశ్వరి
మహామాయ
అంబా పరమేశ్వరి
అష్టలక్ష్మి రూపాలలో
అంతులేని ప్రేమతో
అనుగ్రహించు మాతా
శ్రీ విద్యారూపిణి
సౌందర్య లహరి
లోకాలకు వెలుగు
నిత్యనూతన
అంభోధివాసిని
శ్రీ త్రిపుర సుందరి
అఖిలాండకోటి
బ్రంహాండ నాయకి
శరణు శరణు
English Lyrics / Transliteration
Shankaraardhaangi Bhayaharini
Sarvaloka Janani
Sharanagatha Rakshani
Sri Chakra Vaasini
Shiva Shakti Roopini
Sharadaamba Maathaa
Sharanu Sharanu
Varamulicche Devatha
Vinaayakuni Thalli
Sri Mahaa Lakshmi
Sri Saraswathi
Sri Durga Devi
Andarilo Nindina
Aadishakthi Maathaa
Sharanu Sharanu
Kalyanapradaayini
Kaantinicche Kaali
Chamundeshwari
Mahaamaaya
Ambaa Parameshwari
Ashta Lakshmi Roopaalalo
Anthuleni Prematho
Anugrahinchu Maathaa
Sri Vidhyaaroopini
Soundarya Lahari
Lokalaaku Velugu
Nithyanuthana
Ambhodhivaasini
Sri Tripura Sundari
Akhilaandakoti
Brahmanda Naayaki
Sharanu Sharanu