Telugu Lyrics
శతకోటి తారకల నింగి పులకించు
శతకోటి దీపముల వెలుతురు చిందు
శతకోటి భావముల హృదయము నిండు
శ్రీకృష్ణ జన్మము
ఆహా ఈ జన్మము
ఆహా ఈ జన్మము
మురిపించు కృష్ణుని జననము
మువ్వల సవ్వడి వినరమ్మ
బువ్వల రుచులు కనరమ్మ
మురిపించు కృష్ణుని జననము
అంబర వీధి అమృతాల వాన
అలరిల్లు భూమికి అందాల వాన
అంబర వీధి అమృతాల వాన
అలరిల్లు భూమికి అందాల వాన
సంతోష కెరటాల అలలు అలముకొన
శ్రీకృష్ణ జన్మము
ఆహా ఈ జన్మము
ఆహా ఈ జన్మము
మురిపించు కృష్ణుని జననము
వేదపురుషుని వేదాల గానము
వేదపురుషుని వేదాల గానము
దేవతా గణముల దీవెనల గానము
అరుదైన రూపము కనరమ్మ
అరుదైన రూపము కనరమ్మ
శ్రీకృష్ణ జన్మము
ఆహా ఈ జన్మము
ఆహా ఈ జన్మము
మురిపించు కృష్ణుని జననము
మువ్వల సవ్వడి వినరమ్మ
బువ్వల రుచులు కనరమ్మ
మురిపించు కృష్ణుని జననము
English Lyrics / Transliteration
Shatakoti tarakala ningi pulakinchu
Shatakoti deepamula veluthuru chindhu
Shatakoti bhavamula hrudayamu nindu
Sri Krishna Janmamu
Aaha ee janmamu
Aaha ee janmamu
Muripinchu Krishnuni jananamu
Muvvala savvadi vinaramma
Buvvala ruchulu kanaramma
Muripinchu Krishnuni jananamu
Ambara veedhi amruthaala vaana
Alarillu bhoomiki andhaala vaana
Ambara veedhi amruthaala vaana
Alarillu bhoomiki andhaala vaana
Santhosha kerataala alalu alamukona
Sri Krishna Janmamu
Aaha ee janmamu
Aaha ee janmamu
Muripinchu Krishnuni jananamu
Vedapurushuni vedala gaanamu
Vedapurushuni vedala gaanamu
Devatha ganala deevenala gaanamu
Arudaina roopamu kanaramma
Arudaina roopamu kanaramma
Sri Krishna Janmamu
Aaha ee janmamu
Aaha ee janmamu
Muripinchu Krishnuni jananamu
Muvvala savvadi vinaramma
Buvvala ruchulu kanaramma
Muripinchu Krishnuni jananamu