Telugu Lyrics
వరదాయిని మహాలక్ష్మి
సరస్వతి స్వరూపిణి
శారదాంబా శ్రీలక్ష్మి
నారాయణుని నాయిక
నవకాంతుల జాణ
శారదాంబా శ్రీలక్ష్మి
సరస్వతి స్వరూపిణి
అంబరమందు దీపమై
అనంత వైభవమై
పదునాఱు వేల రూపమై
పద్మాసనయై వెలసి
అండ కోటికీ ఆదియై
అఖిల జీవుల దాదియై
భక్తకోటికి వరమొసగి
భవ్యకాంతుల నింపె
శ్రీవాణి వీణాపాణి
వరదాయిని మహాలక్ష్మి
సరస్వతి స్వరూపిణి
శారదాంబా శ్రీలక్ష్మి
English Lyrics / Transliteration
Varadaayini Mahalakshmi
Saraswati Swaroopini
Sharadaamba Sree Lakshmi
Naaraayanuni Naayika
Nava Kaantula Jaana
Sharadaamba Sree Lakshmi
Saraswati Swaroopini
Ambaramandu Deepamai
Anantha Vaibhavamai
Padunaaru Vela Roopamai
Padmaasanayai Velasi
Anda Kotiki Aadiyai
Akhila Jeevula Daadiyai
Bhakta Kotiki Varamosagi
Bhavya Kaantula Nimpe
Srivani Veenaapaani
Varadaayini Mahalakshmi
Saraswati Swaroopini
Sharadaamba Sree Lakshmi