Telugu Lyrics
మంగళ గౌరి వ్రతము
మనసున తలచి
మంగళ గౌరి వ్రతము
తల్లికి నిత్యము
పూజించి
తప్పక చేయగ
అర్పించి
అక్షతలతొ
పూజించెద
అభీష్టముల
అందించెద
పుష్పములతొ
పూజించెద
పుణ్యముల
పొందించెద
ధూప దీప
నైవేద్యములతో
దుఃఖములెల్ల
తొలగించెద
ధర్మ పత్నిగా
నిలబెట్టుమా
ధన్యతతో
బ్రతికించుమా
మంగళ గౌరి
వరమివ్వమ్మా
మంగళం
కూర్చుమమ్మా
English Lyrics / Transliteration
Mangala Gowri Vratamu
Manasuna Talachi
Mangala Gowri Vratamu
Talliki Nityamu
Poojinchi
Tappaka Cheyaga
Arpinchi
Akshatalato
Poojincheda
Abheeshtamula
Andincheda
Pushpamulato
Poojincheda
Punyamula
Pondincheda
Dhoopa Deepa
Naivedyamulato
Duhkhamulella
Tolagincheda
Dharma Patniga
Nilabettuma
Dhanyatato
Bratikinchuma
Mangala Gowri
Varamivvamma
Mangalam
Koorchumamma