Telugu Lyrics
మమతల రాశిగా
నీ సన్నిధిలో
నేనెప్పుడు వుంటా
మనసుల మహాశయా
మమతల రాశిగా
నీ సన్నిధిలో
నేనెప్పుడు వుంటా
కనుల ఎదురుగా
నీ రూపం కనపడగా
పులకించిన నా
హృదయ వీణ మోగెరా
కనుల ఎదురుగా
నీ రూపం కనపడగా
పులకించిన నా
హృదయ వీణ మోగెరా
ఒడిలో చేరగా
నీ ఒడిలో ఒదిగిపోగా
అందుకొంటిని
అమృత స్పర్శ నీదిరా
ఒడిలో చేరగా
నీ ఒడిలో ఒదిగిపోగా
అందుకొంటిని
అమృత స్పర్శ నీదిరా
జన్మ జన్మలకు
నీ సేవతో గడపగా
వరము నాకిచ్చావు
వినీల లోకమందురా
జన్మ జన్మలకు
నీ సేవతో గడపగా
వరము నాకిచ్చావు
వినీల లోకమందురా
మనసుల మహాశయా
మమతల రాశిగా
నీ సన్నిధిలో
నేనెప్పుడు వుంటా
మనసుల మహాశయా
మమతల రాశిగా
నీ సన్నిధిలో
నేనెప్పుడు వుంటా
English Lyrics / Transliteration
Mamathala Raashiga
Nee Sannidhilo
Nenepudu Vunta
Manasula Mahashaya
Mamathala Raashiga
Nee Sannidhilo
Nenepudu Vunta
Kanula Edurugaa
Nee Roopam Kanapadagaa
Pulakinchi Naa
Hrudaya Veena Mogera
Kanula Edurugaa
Nee Roopam Kanapadagaa
Pulakinchi Naa
Hrudaya Veena Mogera
Odilo Cheragaa
Nee Odilo Odigipogaa
Andukontini
Amrutha Sparsha Needeera
Odilo Cheragaa
Nee Odilo Odigipogaa
Andukontini
Amrutha Sparsha Needeera
Janma Janmalaku
Nee Sevatho Gadapagaa
Varamu Naakichchaavu
Vinila Lokamandura
Janma Janmalaku
Nee Sevatho Gadapagaa
Varamu Naakichchaavu
Vinila Lokamandura
Manasula Mahashaya
Mamathala Raashiga
Nee Sannidhilo
Nenepudu Vunta
Manasula Mahashaya
Mamathala Raashiga
Nee Sannidhilo
Nenepudu Vunta