Telugu Lyrics
జయ జయ సాయినాథుని
బోలో సమర్థగురు సాయినాథుని
జయ జయ సాయినాథుని
దిగంబర శీలం శిరిడి వాసం
దివ్య తేజోమయం శ్రీసాయీనాథం
దిగంబర శీలం శిరిడి వాసం
దివ్య తేజోమయం శ్రీసాయీనాథం
అఖిల లోకేశ్వరం భక్త పాలనం
ఆది అనంత రూపం శ్రీసాయీనాథం
అఖిల లోకేశ్వరం భక్త పాలనం
ఆది అనంత రూపం శ్రీసాయీనాథం
బోలో సమర్థగురు సాయినాథుని
జయ జయ సాయినాథుని
బోలో సమర్థగురు సాయినాథుని
జయ జయ సాయినాథుని
అష్టలక్ష్ముల నిలయం కరుణాలయం
అభయ ప్రదాయకం శ్రీసాయీనాథం
అష్టలక్ష్ముల నిలయం కరుణాలయం
అభయ ప్రదాయకం శ్రీసాయీనాథం
ధర్మస్థాపనం ధర్మసంరక్షణం
లోకహితకరం శ్రీసాయీనాథం
ధర్మస్థాపనం ధర్మసంరక్షణం
లోకహితకరం శ్రీసాయీనాథం
బోలో సమర్థగురు సాయినాథుని
జయ జయ సాయినాథుని
బోలో సమర్థగురు సాయినాథుని
జయ జయ సాయినాథుని
శరణాగత రక్షణం భక్త వత్సలం
అఘనాశనం శ్రీసాయీనాథం
శరణాగత రక్షణం భక్త వత్సలం
అఘనాశనం శ్రీసాయీనాథం
శుభంకరం శ్రీసాయీనాథం
శ్రీసాయినాథం శ్రీసాయినాథం
శుభంకరం శ్రీసాయీనాథం
శ్రీసాయినాథం శ్రీసాయీనాథం
బోలో సమర్థగురు సాయినాథుని
జయ జయ సాయినాథుని
బోలో సమర్థగురు సాయినాథుని
జయ జయ సాయినాథుని
English Lyrics / Transliteration
Jaya Jaya Sainathuni
Bolo Samardhaguru Sainathuni
Jaya Jaya Sainathuni
Digambara Sheelam Shirdi Vasam
Divya Tejomayam Sri Sainatham
Digambara Sheelam Shirdi Vasam
Divya Tejomayam Sri Sainatham
Akhila Lokeswaram Bhakta Palanam
Adi Ananta Rupam Sri Sainatham
Akhila Lokeswaram Bhakta Palanam
Adi Ananta Rupam Sri Sainatham
Bolo Samardhaguru Sainathuni
Jaya Jaya Sainathuni
Bolo Samardhaguru Sainathuni
Jaya Jaya Sainathuni
Ashtalaxmula Nilayam Karunalayam
Abhaya Pradayakam Sri Sainatham
Ashtalaxmula Nilayam Karunalayam
Abhaya Pradayakam Sri Sainatham
Dharmasthapanam Dharmasamrakshanam
Lokahitakaram Sri Sainatham
Dharmasthapanam Dharmasamrakshanam
Lokahitakaram Sri Sainatham
Bolo Samardhaguru Sainathuni
Jaya Jaya Sainathuni
Bolo Samardhaguru Sainathuni
Jaya Jaya Sainathuni
Sharanagata Rakshanam Bhakta Vatsalam
Aghanashanam Sri Sainatham
Sharanagata Rakshanam Bhakta Vatsalam
Aghanashanam Sri Sainatham
Shubhankaram Sri Sainatham
Sri Sainatham Sri Sainatham
Shubhankaram Sri Sainatham
Sri Sainatham Sri Sainatham
Bolo Samardhaguru Sainathuni
Jaya Jaya Sainathuni
Bolo Samardhaguru Sainathuni
Jaya Jaya Sainathuni