Telugu Lyrics
నా యింట వెలుగొందుమా
పారవశ్యమున నిన్నే
నే పొగడుచుందును సదా
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
పసిడి తాంబూలమ్ము
పరుతునే నీ పాదములకు
పాయసముతో పాటు
బలిహరణమ్మునందుకొనుమా
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
వినయమున నీ పాద
పద్మముల నాశ్రయించెద
అభయమును దయచేయు
నా శిరిడి సాయి నాధ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
భక్త వరద నీవని
అందరనుచున్నా రే
ధన్యతముడవు నీవే
అంజనీ పుత్రునితరువాతి
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Naa yinta velugonduma
Paravashyamuna ninne
Ne pogaduchundunu sada
Narayana Narayana
Narayana Narayana
Pasidi tamboolammu
Paruthune nee paadamulaku
Paayasamutho paatu
Baliharana mondunuma
Narayana Narayana
Narayana Narayana
Vinayamuna nee paada
Padamulanu aashrayinchedha
Abhayamunu dayacheyu
Naa Shiridi Sai Naadha
Narayana Narayana
Narayana Narayana
Bhakta varada nee vani
Andaranuchunnare
Dhanyathamudavu neeve
Anjaneeputrunitaruvaati
Narayana Narayana
Narayana Narayana