Telugu Lyrics
మధురం నీ నామము శ్రీ సాయినాథా
అమృతము నీ నామము శ్రీ సాయినాథా
అమృతము నీ నామము శ్రీ సాయినాథా
భక్త కోటి దీనుల పాలిటి దైవమా
సృష్టికి మూలమా జగదోద్ధారమా
భక్త కోటి దీనుల పాలిటి దైవమా
సృష్టికి మూలమా జగదోద్ధారమా
మధురం నీ నామము శ్రీ సాయినాథా
మధురం నీ నామము శ్రీ సాయినాథా
కరుణామయా కరుణామయా
వరమిచ్చు తండ్రివి నీవే స్వామి
కరుణామయా కరుణామయా
వరమిచ్చు తండ్రివి నీవే స్వామి
అనాథ రక్షకా అభయ ప్రదాయకా
అఖిల లోకేశ్వరా శ్రీ సాయి నాథా
అనాథ రక్షకా అభయ ప్రదాయకా
అఖిల లోకేశ్వరా శ్రీ సాయి నాథా
మధురం నీ నామము శ్రీ సాయినాథా
మధురం నీ నామము శ్రీ సాయినాథా
అమృతము నీ నామము శ్రీ సాయినాథా
అమృతము నీ నామము శ్రీ సాయినాథా
శిర్డీ పట్టణంలో అవతారమెత్తిన
దివ్య తేజోమయా శ్రీ సాయి నాథా
శిర్డీ పట్టణంలో అవతారమెత్తిన
దివ్య తేజోమయా శ్రీ సాయి నాథా
సర్వ మంగళకర సర్వలోకేశ్వరా
నంద నందన సన్నిభా శ్రీ సాయి నాథా
సర్వ మంగళకర సర్వలోకేశ్వరా
నంద నందన సన్నిభా శ్రీ సాయి నాథా
మధురం నీ నామము శ్రీ సాయినాథా
మధురం నీ నామము శ్రీ సాయినాథా
అమృతము నీ నామము శ్రీ సాయినాథా
అమృతము నీ నామము శ్రీ సాయినాథా
English Lyrics / Transliteration
Madhuram nee naamamu Sri Sainatha
Amruthamu nee naamamu Sri Sainatha
Amruthamu nee naamamu Sri Sainatha
Bhakta koti deenula paaliti daivama
Srushtiki moolama jagadoddhaarama
Bhakta koti deenula paaliti daivama
Srushtiki moolama jagadoddhaarama
Madhuram nee naamamu Sri Sainatha
Madhuram nee naamamu Sri Sainatha
Karunamaya Karunamaya
Varamicchu thandrivi neeve swami
Karunamaya Karunamaya
Varamicchu thandrivi neeve swami
Anadha rakshaka abhaya pradayaka
Akhila lokeshwara Sri Sai natha
Anadha rakshaka abhaya pradayaka
Akhila lokeshwara Sri Sai natha
Madhuram nee naamamu Sri Sainatha
Madhuram nee naamamu Sri Sainatha
Amruthamu nee naamamu Sri Sainatha
Amruthamu nee naamamu Sri Sainatha
Shirdi pattanamlo avatharamettina
Divya tejomaya Sri Sai natha
Shirdi pattanamlo avatharamettina
Divya tejomaya Sri Sai natha
Sarva mangalaka sarva lokeshwara
Nanda nandan sannibha Sri Sai natha
Sarva mangalaka sarva lokeshwara
Nanda nandan sannibha Sri Sai natha
Madhuram nee naamamu Sri Sainatha
Madhuram nee naamamu Sri Sainatha
Amruthamu nee naamamu Sri Sainatha
Amruthamu nee naamamu Sri Sainatha